PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp5b3fa400-4c04-44a3-8fe3-92b831172275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp5b3fa400-4c04-44a3-8fe3-92b831172275-415x250-IndiaHerald.jpgముఖ్యంగా వైసీపీని ఢీ కొన‌డంలో ఆ రోజు నుంచి ఈ రోజు వ‌రకూ అచ్చెన్నే ముందు వ‌రుస‌లో ఉంటూ వ‌స్తున్నారు. త‌న‌కు త‌న కుటుంబానికీ చెందిన నాయ‌కుల‌కూ వ్య‌తిరేకంగా వైసీపీ ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా త‌ట్టుకునే ఉన్నారు. కొన్నిసార్లు అధికార పార్టీ ని ఎదిరించి మాట్లాడి, తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డి త‌మ గొంతుక‌లు వినిపించారు కూడా! అదేవిధంగా అసెంబ్లీలోనూ అటు అ చ్చెన్న ఆయ‌న అన్న కూతురు భ‌వానీ వైసీపీని నిల‌దీయ‌డంలో ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర నాయ కుల్లో అంతా సైలెంట్ అయిపోయినా కూడా ఆ రోజు ఎర్రtdp{#}Minister;war;YCP;Nara Lokesh;Party;sreeప‌సుపు ఫ్యూచ‌ర్ : అచ్చెన్న మ‌ద్దతు ఎవ‌రికి?ప‌సుపు ఫ్యూచ‌ర్ : అచ్చెన్న మ‌ద్దతు ఎవ‌రికి?tdp{#}Minister;war;YCP;Nara Lokesh;Party;sreeMon, 23 Aug 2021 11:28:00 GMTఎన్నో ఒత్తిళ్లు దాటిన
కుటుంబం కింజ‌రాపు కుటుంబం


శ్రీ‌కాకుళంలో గొప్ప రాజ‌కీయ
నేప‌థ్యం ఉన్న కుటుంబం

చ‌రిత్ర చూసినా వ‌ర్త‌మానం అయినా ఇదే నిజం
చంద్ర‌బాబు కూడా ఆ రోజు ఎర్ర‌న్న‌కు
ఈ రోజు ఆ కుటుంబాన్ని
కంటికి  రెప్ప‌లా చూసుకుంటున్నారు
ఇది కూడా కాద‌న‌లేని నిజం
ఈ త‌రుణాన అచ్చెన్న ఓటు ఎవ‌రికి?
బాబుకా ?  చిన‌బాబుకా?


యువ‌కుడిగా ఉన్న‌ప్పుడే రాజ‌కీయ రంగంలోకి అన్న‌య్య ఎర్ర‌న్నాయుడి సూచ‌న‌తో ఇటుగా అడుగులు వేశారు అచ్చెన్న. త‌న మాటకూ-త‌న ప‌ద్ధ‌తికీ - వ్య‌వ‌హార శైలికీ - ఎన్న‌డూ తిరుగులేద‌న్న స్థాయిలో రాజ‌కీయం న‌డిపారు. ఆ విధంగానే పేరు తెచ్చుకు న్నారు కూడా! కీల‌క స‌మ‌యాల్లో ఎర్ర‌న్న స్థాయిలో చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచి త‌న‌కు అందించిన అధికారం వినియోగించుకు న్నారు. తాను త‌ప్పు చేయ‌న‌ని చేయ‌బోన‌ని ప‌దే ప‌దే చెబుతూ, కొన్ని కేసుల‌లో త‌న‌ను ఇరికించిన వైనాన్నీ వివ‌రించారు. ఈ ద‌శ‌లో కుర్ర లీడ‌ర్ లోకేశ్ కు ఆయ‌న మ‌ద్ద‌తు ఉంటుందా లేదా అన్న‌ది ప్ర‌శ్న..ఆ వివ‌ రం.. ఈ కథ‌నంలో..


టీడీపీలో పెద్దలుగా గుర్తింపు పొందిన కొంద‌రు లోకేశ్ వైపు ఉంటారా లేదా అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ వం ఉన్న అచ్చెన్న‌, య‌న‌మ‌ల వంటి నేత‌లంతా లోకేశ్ వైపు ఉంటారా లేదా అన్న‌ది కూడా తేల‌ని ప్ర‌శ్నే. ముఖ్యంగా అచ్చెన్న మ ద్ద‌తు ఎటు అన్న‌ది కీల‌కం. ఉత్త‌రాం ధ్ర‌లో సీనియ‌ర్ లీడ‌ర్ గా పేరున్న అచ్చెన్నకు ఇప్ప‌టికే పార్టీపై మంచి ప‌ట్టు ఉంది. అన్న య్య ఎ ర్ర‌న్నాయుడికి ఉన్న మంచి పేరు కార‌ణంగా అచ్చెన్న కూడా అదే బాట‌లో ఉన్నారు. పార్టీలో కాస్త ఆవేశ ప‌రుడు అనే పేరున్న‌ప్ప టికీ విధేయ‌త విష‌య‌మై అధినేత ద‌గ్గ‌ర ఆ కుటుంబానికి తిరుగులేని పేరు ఉంది.




ముఖ్యంగా వైసీపీని ఢీ కొన‌డంలో ఆ రోజు నుంచి ఈ రోజు వ‌రకూ అచ్చెన్నే ముందు వ‌రుస‌లో ఉంటూ వ‌స్తున్నారు. త‌న‌కు త‌న కుటుంబానికీ చెందిన నాయ‌కుల‌కూ వ్య‌తిరేకంగా వైసీపీ ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా త‌ట్టుకునే ఉన్నారు. కొన్నిసార్లు అధికార పార్టీ ని ఎదిరించి మాట్లాడి, తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డి త‌మ గొంతుక‌లు వినిపించారు కూడా! అదేవిధంగా అసెంబ్లీలోనూ  అటు అ చ్చెన్న ఆయ‌న అన్న కూతురు భ‌వానీ వైసీపీని నిల‌దీయ‌డంలో ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర నాయ కుల్లో అంతా సైలెంట్ అయిపోయినా కూడా ఆ రోజు ఎర్ర‌న్న ఈ రోజు అచ్చెన్న పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచారు.


 


రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై పోరు స‌లిపిన నేత‌గా ఎర్ర‌న్న, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అసంతృప్త గ‌ళం వినిపించి, ఆయ‌నను పూర్తి స్థాయిలో ఓ దశ‌లో నిలువ‌రించి న నేత‌గా అచ్చెన్న‌కూ పేరుంది. వాస్త‌వానికి అచ్చెన్న‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి, నియోజ‌క వ‌ర్గంలో ఎన్నో స‌మ‌స్య‌లు చవి చూసిన దువ్వాడ శ్రీ నుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న ఆలోచ‌న కూడా జ‌గ‌న్ కు ఉంది. ఇప్పుడాయ‌న ఎమ్మెల్సీ. రేప‌టి వేళ మంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుంటుంది అన్నది వైసీపీ తీసుకున్న నిర్ణ‌యం. ఈ విధంగా జ‌గ‌న్ - అచ్చెన్న మ‌ధ్య వార్ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అధినేత మాత్రం పోరు తీవ్రం చేయ‌మ‌నే చెబుతున్నారు. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా యుద్ధం ఆపొద్ద‌ని చెబుతున్నారు. కానీ అచ్చెన్న మాత్రం మున‌ప‌టి వేగంలో లేరు. ఓ విధంగా ఆయ‌న వెనుక‌డుగు వేశారు. ఆరోగ్య రీత్యా స‌మ‌స్యలు కూడా అందుకు ఓ కార‌ణం. కార్య‌క‌ర్త‌ల‌నూ కాస్త స‌ర్ది చెప్పి పంపిస్తున్నారే త‌ప్ప మునుప‌టి ఆవేశంను మునుపంటి ద‌గ్గ‌ర అణు చుకుని ఉంటున్నారు. ఇప్పుడు చిన‌బాబు తాను మ‌ద్ద‌తు ఇచ్చినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండదు. క‌నుక త‌న ఓటు లోకేశ్ కు కాకుండా చంద్ర‌బాబుకే వేస్తారు. అలా వేయ‌డ‌మే బెట‌ర్ కూడా!





టీకా వేయించుకున్నారా? లేదా?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..

హుజురాబాద్‌ బరిలో షర్మిల.. ఆ పార్టీల్లో టెన్షన్‌ ?

వరస ప్రాజెక్టులతో ప్రభాస్ భవిష్యత్తు ఏంటి ..?

ప‌సుపు ఫ్యూచ‌ర్ : కౌన్ బ‌నేగా..? : కౌన్ ఆయేగా..?

రూ.కోట్ల ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>