BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/capital-cases-hearing-from-tomorroweb8ccd80-87ed-4808-876f-66a90d5f32e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/capital-cases-hearing-from-tomorroweb8ccd80-87ed-4808-876f-66a90d5f32e2-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అమరావతి కేసుల విచారణను వాయిదా వేయాలని కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. రాబోయే నాలుగైదు వారాలు అత్యంత కీలకం అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన విషయాన్ని న్యాయ‌వాదులు గుర్తు చేసారు. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా మీరే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్నిప‌లువురు న్యాయ‌వాదులు కోరారు. దాంతో నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకే వ‌దిలేశారు. దాంతో విచార‌ణ‌ను న‌వంబ‌ర్ ప‌దిహేనుకు వాయిదా వేస్తున్న‌ట్టు హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టీస్ అరూప్ కుandhrapradesh{#}Amaravati;High court;central government;Kumaar;Coronavirusఏపీ రాజ‌ధాని కేసుల విచార‌ణ వాయిదా..!ఏపీ రాజ‌ధాని కేసుల విచార‌ణ వాయిదా..!andhrapradesh{#}Amaravati;High court;central government;Kumaar;CoronavirusMon, 23 Aug 2021 14:21:00 GMTదేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అమరావతి కేసుల విచారణను వాయిదా వేయాలని కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. రాబోయే నాలుగైదు వారాలు అత్యంత కీలకం అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన విషయాన్ని న్యాయ‌వాదులు గుర్తు చేసారు. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా మీరే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్నిప‌లువురు న్యాయ‌వాదులు కోరారు. దాంతో నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకే వ‌దిలేశారు. దాంతో విచార‌ణ‌ను న‌వంబ‌ర్ ప‌దిహేనుకు వాయిదా వేస్తున్న‌ట్టు హైకోర్టు స్పష్టం చేసింది. 

చీఫ్ జస్టీస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచార‌ణ‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. ఇదిలా ఉండ‌గా సీఆర్డీయే రద్దు, అధికార వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలైన సంగ‌తి తెలిసిందే. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో రైతులు, ఇతర పక్షాలు కూడా పిటిషన్లను వేశాయి. క‌రోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ రాగా ఇప్పుడు మ‌రోసారి విచార‌ణ‌ను వాయిదా వేసింది.  



కాంగ్రెస్ ప్లాన్ ఛేంజ్‌..సురేఖ‌కు షాక్ త‌ప్ప‌దా..?

ఏపీ రాజ‌ధాని కేసుల విచార‌ణ వాయిదా..!

సుశాంత్ ని గైడ్ చేస్తుంది ఎవరు?

సారా అందాలు చూడతరమా ...!

సమంత ని నిలబెట్టిన ఈ 5 సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>