Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira4cb56562-47f4-4823-989a-41f64805ee71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira4cb56562-47f4-4823-989a-41f64805ee71-415x250-IndiaHerald.jpgఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఆటో లేదా బస్ ఛార్జ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఇలా ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత ప్రయాణం ఉంటే ఎంత బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా లిఫ్ట్ అడగడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. లిఫ్ట్ అడిగి ఎవరో తెలియని వ్యక్తి బైక్ మీద ఎక్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా ప్రయాణం చేయించాలని కాస్త కక్కుర్తి పడుతూ ఉంటారు. కానీ ఇలా ఉచితంగా ప్రయాణించాలకునే కక్కుర్తి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతుంది అన్నది ఇక ఈVira{#}Bike;Indianవైరల్ : ఉచిత ప్రయాణం ప్రమాదకరం.. ఈ వీడియో చూస్తే నవ్వాల్సిందే?వైరల్ : ఉచిత ప్రయాణం ప్రమాదకరం.. ఈ వీడియో చూస్తే నవ్వాల్సిందే?Vira{#}Bike;IndianMon, 23 Aug 2021 14:17:00 GMTఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఆటో లేదా బస్ ఛార్జ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఇలా ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత ప్రయాణం ఉంటే ఎంత బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా లిఫ్ట్ అడగడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. లిఫ్ట్ అడిగి ఎవరో తెలియని వ్యక్తి బైక్ మీద ఎక్కి  ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా ప్రయాణం చేయించాలని కాస్త కక్కుర్తి పడుతూ ఉంటారు. కానీ ఇలా ఉచితంగా  ప్రయాణించాలకునే కక్కుర్తి  కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతుంది అన్నది ఇక ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.




 ఇటీవల కాలంలో ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇలా జంతువులకు సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు జనాలు కూడా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కి ఇచ్చిన క్యాప్షన్ చూసి అందరూ పగలబడి నవ్వుకుంతున్నారు అని చెప్పాలి. అంతే కాదు ఎంతో మందికి షేర్ సైతం చేస్తున్నారు. ఒక హిప్పోపొటామస్ సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది.



 హిప్పోపొటామస్ ఒక చెరువులో హాయిగా సేదతీరుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఇక అదే చెరువులో ఉన్న తాబేల్లు మొత్తం హిప్పోపొటామస్ శరీరం పైకి చేరుకుంటాయి. ఇక ఈ హిప్పో పైన ఉంటే ఎలాంటి కష్టం లేకుండా కొంచెం కూడా శ్రమ లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు అని తాబేల్లు ప్లాన్ చేస్తాయి. కానీ ఆ తర్వాత హిప్పోపొటామస్ అక్కడి నుంచి లేచి ముందుకు కదలడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఇక హిప్పో వీపు పై ఉన్న తాబేల్లు మొత్తం ఒక్కసారిగా చెరువులోకి పడిపోతాయి. అంతేకాదు ఇక ఈ హిప్పో వీపుపై ఇంకా మిగిలివున్న తాబేల్లు ఎంతో షాకింగ్ గా చూస్తూ ఉంటాయి. ఇలా ఉచిత రైడ్లు కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరం కావచ్చు ఈ వీడియోనే దీనికి రుజువు అంటూ ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధారామన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వేరుగా మారిపోయింది.
" style="height: 224px;">



ఏపీ రాజ‌ధాని కేసుల విచార‌ణ వాయిదా..!

సుశాంత్ ని గైడ్ చేస్తుంది ఎవరు?

సారా అందాలు చూడతరమా ...!

సమంత ని నిలబెట్టిన ఈ 5 సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>