MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/awardes-webseries33e4382a-af04-44f6-bd64-925e6decfb29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/awardes-webseries33e4382a-af04-44f6-bd64-925e6decfb29-415x250-IndiaHerald.jpgఇటీవల మెల్ బోర్న్ లో భారతీయ చలన చిత్రోత్సవాలలో విజేతల జాబితాను ఆగస్టు 20వ తేదీన శుక్రవారం రోజున విడుదల చేయడం జరిగింది. ఇక ఈ జాబితాలో విద్యాబాలన్ , సమంత అక్కినేని, మనోజ్ బాజ్ పేయి లాంటి ప్రముఖులతో పాటు ఇంకొంతమంది 12 వ విభాగంలో అవార్డులను సొంతం చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో 2021సంవత్సరానికి గాను మొదటగా ది ఫ్యామిలీ మాన్ - 2 విజయాన్ని అందుకోగా, ఆ తర్వాత మీర్జాపూర్ సీజన్-2, షేర్ని తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా భారీ విజయాలను అందAWARDES WEBSERIES{#}Sona Mohapatra;Suriya Sivakumar;Amazon;surya sivakumar;Friday;Samantha;Cinema;Indianఫ్యామిలీ మాన్-2 టు మీర్జాపూర్ సీజన్-2..అవార్డులు ఇవే..?ఫ్యామిలీ మాన్-2 టు మీర్జాపూర్ సీజన్-2..అవార్డులు ఇవే..?AWARDES WEBSERIES{#}Sona Mohapatra;Suriya Sivakumar;Amazon;surya sivakumar;Friday;Samantha;Cinema;IndianMon, 23 Aug 2021 15:00:00 GMTఇటీవల మెల్ బోర్న్ లో భారతీయ చలన చిత్రోత్సవాలలో విజేతల జాబితాను ఆగస్టు 20వ తేదీన శుక్రవారం రోజున విడుదల చేయడం జరిగింది. ఇక ఈ జాబితాలో విద్యాబాలన్ , సమంత అక్కినేని, మనోజ్ బాజ్ పేయి లాంటి ప్రముఖులతో పాటు ఇంకొంతమంది 12 వ విభాగంలో అవార్డులను సొంతం చేసుకున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్  లో 2021సంవత్సరానికి గాను  మొదటగా ది ఫ్యామిలీ మాన్ - 2 విజయాన్ని అందుకోగా, ఆ తర్వాత మీర్జాపూర్ సీజన్-2,  షేర్ని తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్ లు  కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఇక భారతదేశంలో అత్యంత క్లిష్టమైన లోతట్టు ప్రాంతాలలో క్రైమ్ డ్రామాగా రూపొందించిన వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ -2.

ఉత్తమ క్రైం డ్రామా వెబ్ సిరీస్ విభాగంలో అవార్డును గెలుపొందగా,  ఇంకోవైపు  సూర్య శివకుమర్ సూరా రాయ్ పొట్రు అలాగే విద్యాబాలన్ నటించిన సూరా షేర్ని వెబ్ సిరీస్ లలో వీరి నటనకు ఉత్తమనటి,నటీమణుల అవార్డు కూడా లభించింది. ఇక వీరితో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కీ మనోజ్ బాజ్ పెయి కూడా తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచి,  ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందారు.. ఇక ఉత్తమ నటిగా సమంత అక్కినేని అవార్డును గెలుపొందడం విశేషం.

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్  2021 లో  విడుదల చేసిన విజేతల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు. ఫీచర్ విభాగంలో ఉత్తమ నటన మహిళా గా విద్యాబాలన్ అవార్డు అందుకోగా. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ సిరీస్ కు  సజయన్ అవార్డు పొందాడు. ఉత్తమ వెబ్ సిరీస్ విభాగంలో మీర్జాపూర్ సీజన్-2 అవార్డును కైవసం చేసుకుంది. ఇక వెబ్ సిరీస్ లో ఉత్తమ నటిగా ది ఫ్యామిలీ మాన్-2 వెబ్ సిరీస్ గాను సమంత అక్కినేని అవార్డును సొంతం చేసుకోగా, ఇక ఇదే సినిమాల ఉత్తమనటుడిగా మనోజ్ బాజ్ పెయి అవార్డును కైవసం చేసుకున్నారు.

సినిమా అవార్డుల వైవిధ్యంలో పంకజ్ త్రిపాఠి, ఉత్తమ ఫీచర్ ఫిలిం కి గాను సురారాయ్ పొట్రు లో ఉత్తమ నటన కు గాను సూర్య శివకుమార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా అనురాగ్ బసు, ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు షేర్ ఖర్మ , ఉత్తమ ఫుల్ మూవీ భాగంలో ఫైర్ ఇన్ ద మౌంటెన్స్ డిస్ట్రిప్టర్ అవార్డు తో పాటూ, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం కింద సోనా అవార్డును సొంతం చేసుకున్నారు.





సిక్కోలులో ఘోర రోడ్డు ప్రమాదం... ఊహించని దారుణం...!

ఆఫ్ఘనిస్తాన్ లో తిరుగుబాటు.. 300 మంది తాలిబన్లు మటాష్?

ఏపీ రాజ‌ధాని కేసుల విచార‌ణ వాయిదా..!

షర్మిల కేసీఆర్ విడిచిన బాణమేనా..! రానున్న ఎలక్షన్లు టార్గెటా..?

సుశాంత్ ని గైడ్ చేస్తుంది ఎవరు?

సారా అందాలు చూడతరమా ...!

సమంత ని నిలబెట్టిన ఈ 5 సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>