BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/karthikeya81f0c78d-0974-4a62-b5b7-fd4d318ff52d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/karthikeya81f0c78d-0974-4a62-b5b7-fd4d318ff52d-415x250-IndiaHerald.jpg క‌థానాయ‌కుడు కార్తికేయ‌కు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎవర్ని మ‌నువాడ‌బోతున్నాడా అంటూ అభిమానులు ఆస‌క్తిగా వివ‌రాలు తెలుసుకుందామ‌ని నిన్న‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఈరోజు వివ‌రాలు వెల్ల‌డించారు కార్తికేయ‌. తాను వ‌రంగ‌ల్ ఎన్ ఐటీ వ‌రంగ‌ల్‌లో చ‌దువుతున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంద‌ని, త‌న పేరు లోహిత అని తెలిపారు. త‌న స్నేహితురాలే త‌న జీవితంలోకి భాగ‌స్వామిగా వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. 2010 నుంచి ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ని చెప్పారు. త‌న‌ను తొలిసారిkarthikeya{#}karthikeya;kartikeya;Ajit Pawar;ajith kumarకార్తికేయ‌కు కాబోయే భార్య ఎవ‌రంటే..?కార్తికేయ‌కు కాబోయే భార్య ఎవ‌రంటే..?karthikeya{#}karthikeya;kartikeya;Ajit Pawar;ajith kumarMon, 23 Aug 2021 20:50:00 GMT
క‌థానాయ‌కుడు కార్తికేయ‌కు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎవర్ని మ‌నువాడ‌బోతున్నాడా అంటూ అభిమానులు ఆస‌క్తిగా వివ‌రాలు తెలుసుకుందామ‌ని నిన్న‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఈరోజు వివ‌రాలు వెల్ల‌డించారు కార్తికేయ‌. తాను వ‌రంగ‌ల్ ఎన్ ఐటీ వ‌రంగ‌ల్‌లో చ‌దువుతున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంద‌ని, త‌న పేరు లోహిత అని తెలిపారు. త‌న స్నేహితురాలే త‌న జీవితంలోకి భాగ‌స్వామిగా వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. 2010 నుంచి ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ని చెప్పారు. త‌న‌ను తొలిసారిగా క‌లిసింది కూడా వ‌రంగ‌ల్ ఎన్ ఐటీలోనేని తెలిపారు. చావుక‌బురు చ‌ల్ల‌గా సినిమాతో ఇటీవ‌ల అభిమానుల‌ను ప‌ల‌క‌రించిన కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అజిత్ క‌థానాయ‌కుడిగా వ‌స్తున్న వాలిమై చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. క‌థానాయ‌కుడిగానే కాకుండా విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తూ అంద‌రినీ ఆల‌రించాల‌నేది త‌న కోరిక అన్నారు.



తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే?

వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>