ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-newsa89d8493-fab3-450b-8f48-3da0447f3f8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-newsa89d8493-fab3-450b-8f48-3da0447f3f8c-415x250-IndiaHerald.jpgఇదేందయ్యా ఇది: ఆ దంపతులు బట్టలు లేకుండా ఇన్ని ఏళ్లు ఎలా..?! నాగరిక సమాజంలో కట్టు, బొట్టు వేషధారణకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదన్న సంగతి అందరికీ విదితమే. మన దేశంలో అయితే ప్రాంతాన్ని బట్టి వేషధారణ మారుతూ ఉంటుంది. అయితే, బట్టలు ధరించడం మాత్రం మస్ట్‌గా ఉంటుంది. పురుషులు అయితే షర్ట్, ప్యాంట్ లేదా లుంగీ ఇతరాలు.. మహిళలు అయితే చీర, పంజాబీ డ్రెస్ ఇతరాలు ధరిస్తూ ఉంటారు. అయితే, ఇంగ్లాండ్‌లోని ఈ జంట లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అంతే. ఆధునిక దేశమైన ఇంగ్లాండ్‌లో ఉంటూ ఇలా చేయడం ఏంటి ? ఇదంతా అబద్ధంviral news{#}Punjabi;prakruti;Helenఇదేందయ్యా ఇది: ఆ దంపతులు బట్టలు లేకుండా ఇన్ని ఏళ్లు ఎలా..?!ఇదేందయ్యా ఇది: ఆ దంపతులు బట్టలు లేకుండా ఇన్ని ఏళ్లు ఎలా..?!viral news{#}Punjabi;prakruti;HelenMon, 23 Aug 2021 18:22:00 GMTనాగరిక సమాజంలో కట్టు, బొట్టు వేషధారణకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదన్న సంగతి అందరికీ విదితమే. మన దేశంలో అయితే ప్రాంతాన్ని బట్టి వేషధారణ మారుతూ ఉంటుంది. అయితే, బట్టలు ధరించడం మాత్రం మస్ట్‌గా ఉంటుంది. పురుషులు అయితే షర్ట్, ప్యాంట్ లేదా లుంగీ ఇతరాలు.. మహిళలు అయితే చీర, పంజాబీ డ్రెస్ ఇతరాలు ధరిస్తూ ఉంటారు. అయితే, ఇంగ్లాండ్‌లోని ఈ జంట లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అంతే. ఆధునిక దేశమైన ఇంగ్లాండ్‌లో ఉంటూ ఇలా చేయడం ఏంటి ? ఇదంతా అబద్ధం అనుకుంటే మీరు పొరపడినట్లే.. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్-హెలెన్ దంపతులు విద్యుత్‌ను అస్సలు వినియోగంచబోరు. బట్టలే ధరించరండయో.. విలేజెస్‌కు దూరంగా అటవీ ప్రాంతంలో ఓ ఓల్డ్ వెహికల్‌లో ప్రకృతి మధ్యలో జీవనం సాగిస్తుంటారు. ఒకవేళ వీరు సిటీలోకి వెళ్లా్సి వచ్చిన అస్సలు క్లాత్స్ వేసుకోరు. న్యూడ్‌గానే వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తారు.

వారు ఎవరంటే..ఇంగ్లాండ్‌లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్, హెలెన్ దంపతులు. వీరు అనుసరిస్తున్న జీవన విధానం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, వారు ఇలా చేయడానికి కారణాలున్నాయట. తాము న్యూడిస్టులం కామని వారు చెప్తుండటం గమనార్హం. తమది ఒక ప్రత్యేకమైన వినూత్న జీవన విధానమని, ఇలా జీవించాలాని తాము ఎవరినీ బలవంతం చేయబోమని పేర్కొంటున్నారు జాన్-హెలెన్ దంపతులు.

 తాము నేచురలిస్ట్‌లమని చెప్తున్నారు. వీరి దగ్గర కేవలం రెండు టవల్స్ తప్ప ఎలాంటి వస్త్రాలు ఉండవు. అటవీ ప్రాంతాల్లోనే జీవించే వారు ప్రకృతిలోనే తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, స్థానికులు ఎవరైనా వీరిని చూస్తే భయపడిపోవాలంతే.. ఇక టూరిస్టులు అయితే అనారికులని భావిస్తుంటారు. కొంతమంది మాత్రం వీరు అనుసరిస్తున్న జీవన విధానం పట్ల స్టడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ జీవితం ఇలానే సాఫీగా సాగిపోతే బాగుంటుందని జాన్-హెలన్ దంపతులు అభిప్రాయపడుతున్నారు.


నెటిజన్ లపై మంచు మనోజ్ ఫైర్ అయ్యాడా..?

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే?

వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?

హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!

వైరల్: 20 నిముషాల్లో ఆరుగురు నేరస్థులను పట్టించిన సూపర్ డాగ్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>