BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgఏపీలో విపక్షాల కార్యకర్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో టీడీపీ సహా ఇతర పార్టీలు అన్నీ కార్యకర్తలను రక్షించుకోవడానికి జాగ్రత్తలు పడుతున్నాయి. తాజాగా జనసేన తన పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి రంగంలోకి దిగింది. జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గం నియామకం పూర్తి చేసింది పార్టీ అధిష్టానం. జనసేన శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు... కక్ష సాధింపు చర్యలు... కేసులను ఎదుర్కొనేందుకు న్యాయపరంగా అవసరమైన సలహాలు ఇవ్వడానికి అండదండల కోసం ప్రత్యpavan{#}Government;TDP;Janasena;Party;Districtహమ్మయ్య... కార్యకర్తలకు పవన్ గిఫ్ట్...?హమ్మయ్య... కార్యకర్తలకు పవన్ గిఫ్ట్...?pavan{#}Government;TDP;Janasena;Party;DistrictMon, 23 Aug 2021 17:43:00 GMTఏపీలో విపక్షాల కార్యకర్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో టీడీపీ సహా ఇతర పార్టీలు అన్నీ కార్యకర్తలను రక్షించుకోవడానికి జాగ్రత్తలు పడుతున్నాయి. తాజాగా జనసేన తన పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి రంగంలోకి దిగింది. జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గం నియామకం పూర్తి చేసింది పార్టీ అధిష్టానం. జనసేన శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు...

 కక్ష సాధింపు చర్యలు... కేసులను ఎదుర్కొనేందుకు న్యాయపరంగా అవసరమైన సలహాలు ఇవ్వడానికి  అండదండల కోసం ప్రత్యేకంగా న్యాయ విభాగం ను పవన్ ఏర్పాటు చేసారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో న్యాయవాదులతో లీగల్ సెల్ ను ప్రకటించారు.  ఇప్పటికే లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా ఈవన సాంబశివ ప్రతాప్ ను ఎంపిక చేసారు. తాజాగా   వైస్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు జాబితా విడుదల చేసారు.



హమ్మయ్య... కార్యకర్తలకు పవన్ గిఫ్ట్...?

హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!

వైరల్: 20 నిముషాల్లో ఆరుగురు నేరస్థులను పట్టించిన సూపర్ డాగ్...

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>