BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg0f0b8b16-c1b9-48c9-8f4f-6825025b28a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg0f0b8b16-c1b9-48c9-8f4f-6825025b28a6-415x250-IndiaHerald.jpgగ‌ద్వాల రోడ్డులో అనుబంధం..నిన్న‌టి రోజున! ఆర్టీసీ బ‌స్సులో కండ‌క్ట‌ర్. ఉద‌యాన్నే డ్యూటీకి పోయాడు. పోవాలి అదే బాధ్య‌త.ఉద్యోగం జీవితాల‌ను నిల‌బెడుతుంది. బంధం జీవితాల‌కు ఆలంబ‌న‌గా నిలుస్తుంది. ప్రేమ ఆద‌రం అన్న‌వి మ‌న జీవితాల్లో పొంద‌డం భాగ్యం. పొద‌గ‌డం జ్ఞాప‌కం. ఆ హ‌రివిల్లు రంగుల బంధాలే జీవితాల‌కు ఆద‌ర్శ ప్రాయాలు. అవును! న‌మ్ముకున్న‌వ‌న్నీ అన్నం పెడ‌తాయో లేదో కానీ ఆత్మీయ రూపాలు మాత్రం వెల్లువ‌లా ఆనందాల‌ను మోసుకువ‌స్తాయి. అలాంటి ఆద‌రువు ఆత్మీయ‌త ఆ చెల్లాయ్ కు ఆ అన్న‌య్య‌కూ ఎన్న‌డూ ద‌క్కాయి. ఆ ప్రtg{#}RTC;Telangana;prema;Loveగ‌ద్వాల రోడ్డులో గొప్ప బంధంగ‌ద్వాల రోడ్డులో గొప్ప బంధంtg{#}RTC;Telangana;prema;LoveMon, 23 Aug 2021 12:40:00 GMTచెల్లాయ్ ఎలా ఉన్నారు
అన్న‌య్య క్షేమం కోరి ఉన్నారు

మ‌రి! అన్న‌య్య ఎలా ఉన్నాడు
చెల్లాయ్ కి ర‌క్ష గా ఉన్నాడు

బంధం అంటే ఏంటి స‌ర్
ఎక్కడున్నా మ‌న‌వాళ్ల క్షేమం కోర‌డం

ప్రేమ అంటే ఏంటి స‌ర్
వాళ్లేమ‌నుకున్నా స‌రే! వారి కోసం ఏమ‌యినా చేయ‌డం

గ‌ద్వాల రోడ్డులో అనుబంధం..నిన్న‌టి రోజున! ఆర్టీసీ బ‌స్సులో కండ‌క్ట‌ర్. ఉద‌యాన్నే డ్యూటీకి పోయాడు. పోవాలి అదే బాధ్య‌త.ఉద్యోగం జీవితాల‌ను నిల‌బెడుతుంది. బంధం జీవితాల‌కు ఆలంబ‌న‌గా నిలుస్తుంది. ప్రేమ ఆద‌రం అన్న‌వి మ‌న జీవితాల్లో పొంద‌డం భాగ్యం. పొద‌గ‌డం జ్ఞాప‌కం. ఆ హ‌రివిల్లు రంగుల  బంధాలే జీవితాల‌కు ఆద‌ర్శ ప్రాయాలు. అవును! న‌మ్ముకున్న‌వ‌న్నీ అన్నం పెడ‌తాయో లేదో కానీ ఆత్మీయ రూపాలు మాత్రం వెల్లువ‌లా ఆనందాల‌ను మోసుకువ‌స్తాయి. అలాంటి ఆద‌రువు ఆత్మీయ‌త ఆ చెల్లాయ్ కు  ఆ అన్న‌య్య‌కూ ఎన్న‌డూ ద‌క్కాయి. ఆ ప్రేమ‌కు ఆ అభిమానానికి వంద‌నాలు చెల్లించాలి. పొద్దున్నే డ్యూటీ అంటూ వెళ్లిన అన్న‌య్య కోసం ఆ చెల్లి అదే రూట్ లో వెళ్లి బ‌స్సు లోనే అన్న‌య్య‌తోనే ప్ర‌యాణించి రాఖీ క‌ట్టి వ‌చ్చింది.అంద‌రూ ఆ చెల్లాయ్ ని దీవించారు. ఆ అన్న‌య్య‌ను దీవించారు. దీవెన‌లు అందుకోవ‌డం పండుగ‌లో భాగం.. జ్ఞాప‌కం అందుకోండి
అది జీవితాంతం తోడుండే పేజీ.. కొన్ని పేజీలు మీవి.. కొన్నే అంద‌రివీ.. చెల్లాయ్ నీకు దీవెన‌లు.. తెలంగాణ చెల్లాయ్ కు ఆశీస్సులు.
 




సారా అందాలు చూడతరమా ...!

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?

స్పెషల్ క్రెడిట్ కార్డ్.. ఇక ఎలాంటి వడ్డీ ఉండదట?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>