MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9cfc782c-8e9b-4e72-b5c9-2eb0ac18f9a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9cfc782c-8e9b-4e72-b5c9-2eb0ac18f9a7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరు.. ఈ సినిమా అనంతరం లూసిఫర్ రిమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధింది అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో చిరుని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఓ సీనియర్ Chiranjeevi{#}Naini Narshimha Reddy;Jai Lavakusa;devi sri prasad;Ravi;ravi teja;Audience;Mass;NTR;News;Hero;Director;Chiranjeevi;Bobby;Cinemaమెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?Chiranjeevi{#}Naini Narshimha Reddy;Jai Lavakusa;devi sri prasad;Ravi;ravi teja;Audience;Mass;NTR;News;Hero;Director;Chiranjeevi;Bobby;CinemaMon, 23 Aug 2021 16:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరు.. ఈ సినిమా అనంతరం లూసిఫర్ రిమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధింది అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో చిరుని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి గత సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రను పోషించారు.నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో జగపతిబాబు మంచి నటనను కనబర్చాడు.ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో జగపతిబాబు కి ఛాన్స్ దక్కిందని ఇండ్రస్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అంతేకాదు ఈ సినిమాలో విలన్ పాత్రకి స్పెషల్ మేనరిజం కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక త్వరలోనే జగపతిబాబు పాత్రకి సంబంధించి త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరుని పూర్తి మాస్ పాత్రలో చూపించబోతున్నాడట. ఇక రవితేజ నటించిన పవర్ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బాబీ..ఆ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరోవైపు ఈ సినిమా దర్శకుడు బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని కావడంతో తన అభిమాన హీరో చిరంజీవిని ఈ విధంగా చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు...!!



కేసీఆర్‌పై మ‌రో 'ఐపీఎస్' బాణం?

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?

కేసీఆర్ బ్రతికి ఉండగా అది జరగదు: హరీష్

సిక్కోలులో ఘోర రోడ్డు ప్రమాదం... ఊహించని దారుణం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>