MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil0e1fd0b1-1d4e-4f0d-a50a-788c1beb3a15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil0e1fd0b1-1d4e-4f0d-a50a-788c1beb3a15-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి 'బంగార్రాజు'.ఈ సినిమా గతంలో నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టారు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నాగార్జున.ఇక నాగ్ తనయుడు అక్కినేని నాగ చైతన్య సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయనకు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోందAkkineni Akhil{#}annapurna;praveen sattaru;akhil akkineni;Naga Chaitanya;ramya krishnan;krishna;Pooja Hegde;king;King;Akkineni Nagarjuna;Thriller;Reddy;Hyderabad;Heroine;Cinema;Moon'బంగార్రాజు' లో చైతూ ఓకే.. మరి అఖిల్ ఎందుకు లేడు..?'బంగార్రాజు' లో చైతూ ఓకే.. మరి అఖిల్ ఎందుకు లేడు..?Akkineni Akhil{#}annapurna;praveen sattaru;akhil akkineni;Naga Chaitanya;ramya krishnan;krishna;Pooja Hegde;king;King;Akkineni Nagarjuna;Thriller;Reddy;Hyderabad;Heroine;Cinema;MoonMon, 23 Aug 2021 18:00:00 GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి 'బంగార్రాజు'.ఈ సినిమా గతంలో నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టారు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నాగార్జున.ఇక నాగ్ తనయుడు అక్కినేని నాగ చైతన్య సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయనకు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది.ఇక ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇదిలా ఉంటె నిజానికి నాగ్ చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేయాల్సి ఉంది..కానీ ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా షెడ్యూల్స్ తో బిజీగా ఉండటంతో పాటు పలు ఇతర దర్శకుల నుండి కూడా తన నెక్స్ట్ సినిమాల కథలు వింటూ తీరిక లేకుండా సమయం గడుపుతున్నాడట.అందుకే ఈ సినిమాలో అఖిల్ నటించే అవకాశం లేదని సమాచారం. అంతేకాదు అఖిల్ స్థానంలో వేరొక హీరోని తీసుకునేందుకు నాగార్జున సిద్ధం అయ్యారని తెలుస్తోంది.ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో జరగనుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా స్ వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.అయితే మరోవైపు నాగ్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.మరి సోగ్గాడే చిన్ని నాయనా లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.ఇక ప్రస్తుతం నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. నాగ్ ఈ సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక నాగ్ సరసన ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది...!!



పవర్ స్టార్ కోసం స్పెషల్ పెర్ఫార్మన్స్.. ఫ్యాన్స్ ఫిదా?

వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?

హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!

వైరల్: 20 నిముషాల్లో ఆరుగురు నేరస్థులను పట్టించిన సూపర్ డాగ్...

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>