BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modia355e673-eb56-4987-8a3f-eed988191a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modia355e673-eb56-4987-8a3f-eed988191a08-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కూడా ఆఫ్ఘన్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ పరిణామాలు ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది ఏంటీ అనే దానిపై అన్ని దేశాల అధినేతలు ఎదురు చూస్తున్నారు. మన దేశం ఈ అంశం మీద ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అప్ఘానిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటీకి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు పరిణామాల గురించి వివరించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖకు ప్రధాని నరేంద్రmodi{#}Prime Minister;media;Minister;joshiyఆఫ్ఘన్ వ్యవహారం... మోడీ కీలక నిర్ణయం...?ఆఫ్ఘన్ వ్యవహారం... మోడీ కీలక నిర్ణయం...?modi{#}Prime Minister;media;Minister;joshiyMon, 23 Aug 2021 15:55:39 GMTప్రపంచ వ్యాప్తంగా కూడా ఆఫ్ఘన్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ పరిణామాలు ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది ఏంటీ అనే దానిపై అన్ని దేశాల అధినేతలు ఎదురు చూస్తున్నారు. మన దేశం ఈ అంశం మీద ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అప్ఘానిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటీకి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు పరిణామాల గురించి వివరించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖకు ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశ వివరాలను బయటపెట్టే అవకాశం ఉంది. దీనిపై త్వరలో కేంద్రం నుంచి ప్రకటన రానుంది.



కేసీఆర్‌పై మ‌రో 'ఐపీఎస్' బాణం?

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?

కేసీఆర్ బ్రతికి ఉండగా అది జరగదు: హరీష్

సిక్కోలులో ఘోర రోడ్డు ప్రమాదం... ఊహించని దారుణం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>