BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8c7abd2e-7955-4ce4-b77a-7b19604b0999-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల అన్ని వ్యవస్థలు అస్థవ్యస్తమయ్యాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితులపై విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామన్న కేసీఆర్... వైరస్ కట్టడికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలలు ఎంతో కాలంగా మూతపడి ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ కాలం ఇలా పాఠశాలలు మూసివేస్తే... అది పిల్లల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇప్పటికే మానసిక సమస్యkcr{#}wednesday;Panchayati;september;Coronavirus;Telangana;KCRకరోనా వల్లే అయోమయమన్న కేసీఆర్కరోనా వల్లే అయోమయమన్న కేసీఆర్kcr{#}wednesday;Panchayati;september;Coronavirus;Telangana;KCRMon, 23 Aug 2021 20:55:00 GMTకరోనా వల్ల అన్ని వ్యవస్థలు అస్థవ్యస్తమయ్యాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితులపై విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామన్న కేసీఆర్... వైరస్ కట్టడికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలలు ఎంతో కాలంగా మూతపడి ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ కాలం ఇలా పాఠశాలలు మూసివేస్తే... అది పిల్లల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇప్పటికే మానసిక సమస్యలతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని... మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఇప్పటికే వైద్యాధికారులు చెప్పరన్నారు కేసీఆర్. పిల్లల మానసిక ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ బుధవారం నుంచి అన్ని విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు... అన్ని విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యతలు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు అప్పగించేది లేదని కేసీఆర్ తేల్చేశారు.





తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే?

వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>