BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hockeydf5ca0bc-d6a0-4f13-a06f-a2b2c7564306-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hockeydf5ca0bc-d6a0-4f13-a06f-a2b2c7564306-415x250-IndiaHerald.jpgఒలింపిక్స్ లో 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో తెరదించింది. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించిన మెన్స్ హాకీ టీమ్... కాంస్య పతకం గెలుచుకుని మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన పురుషుల హాకీ జట్టులో ఎక్కువ మంది పంజాబ్ ఆటగాళ్లే ఉన్నారు. వీరిని గౌరవించాలని భావించిన పంజాబ్ ప్రభుత్వం.... అనూహ్య రీతిలో వీరిని సత్కరించింది. పంజాబ్ కు చెందిన వివిధ ఆటగాళ్ల పేర్లను రాష్ట్రంలోని పది ప్రముఖ పాఠశాలలకు పెడుతున్నట్లు పంజాబ్ సర్కారHockey{#}Jalandhar;Hockey;Tokyo;School;Punjab;Telangana Chief Minister;Ministerహాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపుహాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపుHockey{#}Jalandhar;Hockey;Tokyo;School;Punjab;Telangana Chief Minister;MinisterMon, 23 Aug 2021 21:15:00 GMTఒలింపిక్స్ లో 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో తెరదించింది. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించిన మెన్స్ హాకీ టీమ్... కాంస్య పతకం గెలుచుకుని మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన పురుషుల హాకీ జట్టులో ఎక్కువ మంది పంజాబ్ ఆటగాళ్లే ఉన్నారు. వీరిని గౌరవించాలని భావించిన పంజాబ్ ప్రభుత్వం.... అనూహ్య రీతిలో వీరిని సత్కరించింది. పంజాబ్ కు చెందిన వివిధ ఆటగాళ్ల పేర్లను రాష్ట్రంలోని పది ప్రముఖ పాఠశాలలకు పెడుతున్నట్లు పంజాబ్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పంజాబ్ విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా ప్రకటించారు. మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ టీమ్ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. ఇకపై ఆ పాఠశాలకు ఒలింపియన్ మన్ ప్రీత్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ అని పిలుస్తారని మంత్రి తెలిపారు. ఇలా మిగిలిన తొమ్మిది మంది ఆటగాళ్ల పేర్లను కూడా మారుస్తున్నామన్నారు మంత్రి ఇందర్ సింగ్లా.





లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>