BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rain-fore-castdafa0d4d-e9c6-4bad-a09f-c87f473f590c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rain-fore-castdafa0d4d-e9c6-4bad-a09f-c87f473f590c-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ న‌గ‌రంలోని పలు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రంలోని అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గోల్కొండ, షేక్ పెట్, యూసుఫ్ గూడా ప్రాంతాల‌లో కూడా వర్షం కురుస్తోంది. అంతే కాకుండా మెహదీపట్నం, టోలి చౌకి, అత్తాపూర్, రాజేంద్ర నగర్ లోనూ కుండ‌పోత వర్షం ప‌డుతోంది. నాంపల్లి, మాసబ్ ట్యాంక్, అఫ్జల్ గంజ్ లో కూడా ఎడ‌తెరిపి లేకుండా వర్షం ప‌డుతోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల‌లో రోడ్లపై భారీగా వ‌రhyderbad{#}News;Huzur Nagar;Varshamహైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!hyderbad{#}News;Huzur Nagar;VarshamMon, 23 Aug 2021 17:28:00 GMTహైదరాబాద్ న‌గ‌రంలోని పలు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రంలోని అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్,  బంజారా హిల్స్, గోల్కొండ, షేక్ పెట్, యూసుఫ్ గూడా ప్రాంతాల‌లో కూడా వర్షం కురుస్తోంది. అంతే కాకుండా మెహదీపట్నం, టోలి చౌకి, అత్తాపూర్, రాజేంద్ర నగర్ లోనూ కుండ‌పోత వర్షం ప‌డుతోంది. నాంపల్లి, మాసబ్ ట్యాంక్, అఫ్జల్ గంజ్ లో కూడా ఎడ‌తెరిపి లేకుండా వర్షం ప‌డుతోంది. 

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల‌లో రోడ్లపై భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ప‌డ‌తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన‌ట్టు సమాచారం అందుతోంది .



వామ్మో జబర్దస్త్ రోహిణి.. నట విశ్వరూపం చూపించిందిగా?

హైద‌రాబాద్ లో ఈ ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం..!

వైరల్: 20 నిముషాల్లో ఆరుగురు నేరస్థులను పట్టించిన సూపర్ డాగ్...

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>