PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afghanistan533ece8a-18ee-4a05-9ae5-c759cfd4826e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/afghanistan533ece8a-18ee-4a05-9ae5-c759cfd4826e-415x250-IndiaHerald.jpgఅఫ్ఘాన్‌లో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో కొందరు, తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటానికి మరికొందరు ఇలా వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అటు మహిళల పట్ల తాలిబన్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా అఫ్గనిస్తాన్‌ దేశం నుంచి పారిపోయి.. మన దేశ రాజధాని ఢిల్లీకి వచ్చినటువంటి... ఆ దేశ ఓ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ తాలిబన్ల దౌర్జన్యాలను చెప్పింది. తాలిబన్ల ఆగడాలను భరించలేక... అక్కడి తప్పించుకుని... ఢిల్లీ కి చేరుకుంది ఈ మహిళ పోలీస్‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...afghanistan{#}Capital;Delhi;Indiaతాలిబ‌న్ల అరాచ‌కం : చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం ?తాలిబ‌న్ల అరాచ‌కం : చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం ?afghanistan{#}Capital;Delhi;IndiaMon, 23 Aug 2021 09:12:04 GMTఅఫ్ఘాన్‌లో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో కొందరు, తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటానికి మరికొందరు ఇలా వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అటు మహిళల పట్ల తాలిబన్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు.  అయితే.. తాజాగా అఫ్గనిస్తాన్‌ దేశం నుంచి పారిపోయి.. మన దేశ రాజధాని ఢిల్లీకి వచ్చినటువంటి... ఆ దేశ ఓ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ తాలిబన్ల దౌర్జన్యాలను చెప్పింది.  తాలిబన్ల ఆగడాలను భరించలేక... అక్కడి తప్పించుకుని... ఢిల్లీ కి చేరుకుంది ఈ మహిళ పోలీస్‌. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాలిబన్లకు మహిళలంటే బాగా పిచ్చి అని చెప్పింది. మహిళల కోసం ఎంత దారుణానికైనా పాల్పడుతారని షాకింగ్‌ నిజాలు చెప్పింది. మహిళ కనిపిస్తే.. రేప్‌ చేస్తారని... ఒప్పుకోకపోతే... చంపి మరీ... శవంతో శృంగారం చేస్తారని తెలిపింది.  అఫ్గనిస్తాన్‌ దేశం లో ఎప్పుడు ఏ ఇంట్లో మహిళ కావాలంటే.. ఆ మహిళ వారితో శృంగారం చేయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ... మహిళలు తాలిబన్ల కోరిక తీర్చక పోతే... కాల్పులు చేసి.. ఆ మహిళ శవంతో మరీ శృంగారం చేస్తారని చెప్పుకొచ్చింది.

అసలు అఫ్గనిస్తాన్‌ దేశం లో మహిళలకు అస్సలు భద్రత లేదని.. అక్కడే మహిళలు బతకడం చాలా కష్టమని చెప్పింది. మొదట్లో పోలీస్‌, ఆర్మీ, మరియు వైద్య రంగాల్లో పని చేసిన మహిళలను ఇప్పుడు తాలిబన్లు టార్గెట్‌ చేస్తున్నారని.. వారిని వెతికి మరీ చంపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యం లోనే తాను కూడా అఫ్గనిస్తాన్‌ దేశం నుంచి తప్పించుకుని ఇండియా కు వచ్చానని వివరించింది.  అఫ్గనిస్తాన్‌ దేశం లో ఉన్న మహిళలు ప్రమాదం లో ఉన్నారని.. అక్కడి నుంచి బయట పడితేనే.. వారికి లాభం మని చెప్పింది. కాగా... తాజాగా కాబూల్‌ ఎయిర్‌పోర్టులో తాలిబన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.





తాలిబ‌న్ల అరాచ‌కం : చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం ?

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?

నో థర్డ్ వేవ్.. ఊపిరిపీల్చుకోండి కానీ!

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>