PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6ddbe242-f675-44f6-8edb-ef60a0daf5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6ddbe242-f675-44f6-8edb-ef60a0daf5bc-415x250-IndiaHerald.jpgప్రకటించడంతో ఎంతో మంది ఆయన చేశాయి. వీరితో పాటు పనిచేసినా అధిష్టానం మమ్మల్ని గుర్తించడం లేదు. మొదటి వరుసలో నిలిచిన మరో 20 మంది స్టేట్, జిల్లా స్థాయి నాయకులు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. కొన్ని కారణాలుగా ఉన్న వారు కూడా రోజుకో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ విధంగా షర్మిల తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటన చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాదులో కూడా పర్యటన ప్రారంభించింది. అలాగే హుజరాబాద్ ఎలక్షన్లలో వైయస్సార్ టీపీ పోటీ చేస్తే బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు Political {#}Indira Gandhi;Sharmila;Congress;Bharatiya Janata Party;Telangana;Party;Districtషర్మిల కేసీఆర్ విడిచిన బాణమేనా..! రానున్న ఎలక్షన్లు టార్గెటా..?షర్మిల కేసీఆర్ విడిచిన బాణమేనా..! రానున్న ఎలక్షన్లు టార్గెటా..?Political {#}Indira Gandhi;Sharmila;Congress;Bharatiya Janata Party;Telangana;Party;DistrictMon, 23 Aug 2021 14:13:00 GMTవైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ  ప్రారంభించినప్పటి నుంచి పాదయాత్రల పేరుతో, పరామర్శ పేరుతో  రాష్ట్రమంతా చుట్టి వేస్తోంది. కెసిఆర్ అయితే ఏ విధంగా  విద్యార్థులతో ఉద్యమాన్ని మొదలు పెట్టారో, షర్మిల కూడా  అదే విద్యార్థుల వైపున నడుస్తూ నిరుద్యోగ దీక్షల పేరిట రాష్ట్రమంతా  తిరుగుతోంది. ఇదంతా షర్మిల యొక్క సొంత పార్టీ నిలబెట్టుకోవడానికా లేదా కెసిఆర్ కు సపోర్ట్ గా ఉండడానికా అనే అనుమానాలు  మిగతా రాజకీయ పార్టీలో రేకెత్తిస్తున్నాయి. అయితే షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి మొదట్లో చాలా మంది పార్టీలో చేరారు. తర్వాత పార్టీలో ఒక్కొక్కరిగా  బయటకు వెళ్తున్నారు. చివరికి  
పార్టీలో మిగిలేదెవరు. సపోర్టుగా పార్టీ స్థాపనకు ముందుండి పని చేసే వారు ఎవరు.. పార్టీలో షర్మిల తర్వాత ఎవరూ అని ప్రశ్న వస్తే ఇందిరా శోభన్ అనే పార్టీవర్గాలు చెబుతున్నాయి. కానీ క్యాడర్ ప్రకటనలో మాత్రం అధికార ప్రతినిధిగా నియమించింది.  ఇది శోభన్ వెన్నంటే ఉండి పార్టీలో కీలక వరకు కాంగ్రెస్ లోనూ ఆమె అధికార  ఒక్కొక్కరుగా వీడుతున్న నేతలు నాయకురాలిగా మారారు.  పార్టీ అభివృద్ధి రాజీనామాల బాటలో పడ్డారు.

 అనూహ్యమైన మార్పులు కానీ తనకు గుర్తింపు లభించడం భవిష్యత్తుపై నేతల్లో అయోమయం షర్మిలని ఒంటరి చేసే విధంగా లేదని ఆమె ఇప్పటికే పలుమార్లు కనిపిస్తున్నాయి  అయితే ఇలా ఈ దుమారం రోజు రోజుకూ పెరిగి మానులను సొంతం చేసుకునేలా చేశాయి . ఇటీవల పార్టీ క్యాడర్ హోదాలను షర్మిల ప్రకటిం రోజుకొకరు పార్టీని వీడేంత వరకూ వచ్చింది . ఆయన స్ఫూర్తితో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చారు . ఇదే పార్టీలో విబేధాలు చెలరేగేలా మొదటగా ఇందిరా శోభన్ ఈ నెల 20 న పార్టీని చేస్తామని ప్రకటించడంతో ఎంతో మంది ఆయన చేశాయి.

వీరితో పాటు పనిచేసినా అధిష్టానం మమ్మల్ని గుర్తించడం లేదు. మొదటి వరుసలో నిలిచిన మరో 20 మంది స్టేట్,  జిల్లా స్థాయి నాయకులు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. కొన్ని కారణాలుగా ఉన్న వారు కూడా రోజుకో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ విధంగా షర్మిల తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటన చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాదులో  కూడా పర్యటన ప్రారంభించింది. అలాగే హుజరాబాద్ ఎలక్షన్లలో  వైయస్సార్ టీపీ పోటీ చేస్తే బిజెపి మరియు  కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



షర్మిల కేసీఆర్ విడిచిన బాణమేనా..! రానున్న ఎలక్షన్లు టార్గెటా..?

సుశాంత్ ని గైడ్ చేస్తుంది ఎవరు?

సారా అందాలు చూడతరమా ...!

సమంత ని నిలబెట్టిన ఈ 5 సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>