BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twist-in-wrangal-honey-trop-casebef222b9-3efd-4e2b-ac64-0ec7236a0a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twist-in-wrangal-honey-trop-casebef222b9-3efd-4e2b-ac64-0ec7236a0a3c-415x250-IndiaHerald.jpgవ‌రంగ‌ల్ లో ఓ మాయ‌లేడీ ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి యువ‌కుడిని మోసం చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లా మోరిపిరాల‌లో సందీప్ అనే యువ‌కుడిని ఓ యువ‌తి ప్రేమ పేరుతో మోసం చేసింది. ల‌క్ష రూపాయ‌లు తీసుకుని తిరిగి ఇవ్వ‌మంటే మొండి చేయి చూపించింది. అంతే కాకుండా ఒకే యువ‌తి మూడు పేర్లతో యువ‌కుడిని మోసం చేసింది. అనంత‌రం వేధింపుల‌కు గురిచేయ‌డంతో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. యువ‌కుడిని మోసం చేసిన యువ‌తి మోస‌పోయిన యువ‌కుడి సోద‌రికి చినwarangal{#}sandeep;police;prema;Love;Districtవ‌రంగ‌ల్ హ‌నీట్రాప్ కేసులో ట్విస్ట్..ఫ్రెండ్ సోద‌రుడినే..?వ‌రంగ‌ల్ హ‌నీట్రాప్ కేసులో ట్విస్ట్..ఫ్రెండ్ సోద‌రుడినే..?warangal{#}sandeep;police;prema;Love;DistrictMon, 23 Aug 2021 12:53:54 GMTవ‌రంగ‌ల్ లో ఓ మాయ‌లేడీ ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి యువ‌కుడిని మోసం చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ జిల్లా మోరిపిరాల‌లో సందీప్ అనే యువ‌కుడిని ఓ యువ‌తి ప్రేమ పేరుతో మోసం చేసింది. ల‌క్ష రూపాయ‌లు తీసుకుని తిరిగి ఇవ్వ‌మంటే మొండి చేయి చూపించింది. అంతే కాకుండా ఒకే యువ‌తి మూడు పేర్లతో యువ‌కుడిని మోసం చేసింది. అనంత‌రం వేధింపుల‌కు గురిచేయ‌డంతో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. 

ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. యువ‌కుడిని మోసం చేసిన యువ‌తి మోస‌పోయిన యువ‌కుడి సోద‌రికి చిన్న నాటి మిత్రురాలిగా గుర్తించారు. యువ‌కుడిని హ‌నీట్రాప్ చేసిన‌ట్టు గా పోలీసులు వెల్లడించారు. ఫేస్ బుక్ మ‌రియు ఇన్ స్టాగ్రామ్ ల‌లో అంద‌మైన ఫోటోలు చూసి యువ‌కులు మోస‌పోవ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. 



సారా అందాలు చూడతరమా ...!

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?

స్పెషల్ క్రెడిట్ కార్డ్.. ఇక ఎలాంటి వడ్డీ ఉండదట?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>