MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanchantree-heroin-alkjadiyrad31ea337-1572-4fa1-8612-6d286a8faa30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanchantree-heroin-alkjadiyrad31ea337-1572-4fa1-8612-6d286a8faa30-415x250-IndiaHerald.jpgరాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కిన చిత్రం కాంచన 3. ఈ సినిమా ముని , గంగా సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రతి సీక్వెల్ కూడా సినీ ప్రేక్షకులలో వెన్ను పుట్టించాయి. కాంచన త్రీ లో దెయ్యం ఆవహించిన అమ్మాయిగా నటించిన నటి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. కాంచన 3 సినిమాలో ఒక దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించిన ఆ అమ్మాయి, రష్యాకు చెందినది. ఈమె పేరు అలెగ్జాండ్రా జావి. తన నటనతో అందరిని బాగా మెప్పించి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తKANCHANTREE HEROIN ALKJADIYRA{#}Ganga;Ganges;raghava lawrence;Kanchana;Hanu Raghavapudi;Film Industry;Murder.;Chitram;Cinema;Chennai;News;policeఆత్మహత్య చేసుకున్న కాంచన 3 నటి ..! కారణం..?ఆత్మహత్య చేసుకున్న కాంచన 3 నటి ..! కారణం..?KANCHANTREE HEROIN ALKJADIYRA{#}Ganga;Ganges;raghava lawrence;Kanchana;Hanu Raghavapudi;Film Industry;Murder.;Chitram;Cinema;Chennai;News;policeMon, 23 Aug 2021 13:04:40 GMTరాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కిన చిత్రం కాంచన 3. ఈ సినిమా ముని , గంగా సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రతి సీక్వెల్ కూడా సినీ ప్రేక్షకులలో వెన్ను పుట్టించాయి. కాంచన త్రీ లో దెయ్యం ఆవహించిన అమ్మాయిగా నటించిన నటి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కాంచన 3 సినిమాలో ఒక దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించిన ఆ అమ్మాయి, రష్యాకు చెందినది. ఈమె పేరు అలెగ్జాండ్రా జావి. తన నటనతో అందరిని బాగా మెప్పించి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది. అయితే తాజాగా అలెగ్జాండ్రా తను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం. ఇదివరకే  గోవాకు వెళ్లి అక్కడే ఒక హోటల్లో రూం ను అద్దెకు  తీసుకొని బస చేస్తోంది అలెగ్జాండ్రా. ఇక ఆమె మరణించిందనే వార్త తెలియడంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.


అక్కడ ఉన్న స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. అలెగ్జాండ్రా కు తన ప్రియుడితో గత కొద్ది రోజులుగా వివాదాలు ఏర్పడ్డాయని, తీవ్ర మనస్తాపానికి చెందిన అలెగ్జాండ్రా ఉరివేసుకొని మరణించినట్లు తెలపడం జరిగింది. ఇక ఆమె నిజంగానే డిప్రెషన్ కు  లోనై ఆత్మహత్య చేసుకుందా..?  లేక ఎవరైనా ఆమెను హత్య చేసి ,ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అని వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అలెగ్జాండ్రా  2019 వ సంవత్సరం లోని చెన్నై ఫిలిం సిటీ కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్, తనను లైంగికంగా వేధించాడంటూ కేసు నమోదు చేయించింది.

ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అతని వల్ల ఏమైనా అలెగ్జాండ్రా మరణించిందా..? అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇకపోతే ఇప్పటికే అలెగ్జాండ్రా మరణించిన విషయాన్ని ఆమె బంధువులకు, మిత్రులకు తెలియజేసారు. మరణాంతరం జరిపే కార్యక్రమాలను రష్యన్ కాన్సులేట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక 24 సంవత్సరాల వయసు కలిగిన అలెగ్జాండ్రా మరణించడంతో సినీ ఇండస్ట్రీ కూడా కొంతవరకు శోకసంద్రంలో మునిగింది అని చెప్పవచ్చు.





సారా అందాలు చూడతరమా ...!

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?

స్పెషల్ క్రెడిట్ కార్డ్.. ఇక ఎలాంటి వడ్డీ ఉండదట?

స‌జెష‌న్ పాయింట్ : ఒక పాద‌యాత్ర చేయు లోకేశ్

ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>