BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-first-movie-dil-and-change-its-as-surnamecffba4d3-67b9-4221-b677-4aedf38b0a4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-first-movie-dil-and-change-its-as-surnamecffba4d3-67b9-4221-b677-4aedf38b0a4a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో లో అభిరుచి కలిగిన నిర్మాతగా దిల్ రాజు కి మంచి పేరుంది. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్ముతారు సినీ వర్గాల వారు. అయితే చాలా క్యాలిక్యులేటర్ గా సినిమాలు చేసే దిల్ రాజు కూడా అప్పుడప్పుడు బోల్తా పడుతూ ఉంటాడు అనుకోండి అది వేరే విషయం. అయితే ఆయన కొత్త హీరోల ను లాంచ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కూడా చాలా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో దిల్ రాజు తన వారసుడిని హీరోగా దింపుతున్నాడు. ఇప్పటికే తమ్ముడి కుమారుడు హీరోగాdil raju{#}Ee Rojullo;Ashish Vidyarthi;dil raju;Darsakudu;Director;Cinema;kingనాకేటి తక్కువ : రంగంలోకి దిల్ రాజు వారసుడు..!నాకేటి తక్కువ : రంగంలోకి దిల్ రాజు వారసుడు..!dil raju{#}Ee Rojullo;Ashish Vidyarthi;dil raju;Darsakudu;Director;Cinema;kingMon, 23 Aug 2021 19:27:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో లో అభిరుచి కలిగిన నిర్మాతగా దిల్ రాజు కి మంచి పేరుంది. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్ముతారు సినీ వర్గాల వారు. అయితే చాలా క్యాలిక్యులేటర్ గా సినిమాలు చేసే దిల్ రాజు కూడా అప్పుడప్పుడు బోల్తా పడుతూ ఉంటాడు అనుకోండి అది వేరే విషయం. అయితే ఆయన కొత్త హీరోల ను లాంచ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కూడా చాలా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో దిల్ రాజు తన వారసుడిని హీరోగా దింపుతున్నాడు. ఇప్పటికే తమ్ముడి కుమారుడు హీరోగా ఒక సినిమా నడుస్తూ ఉండగా ఇప్పుడు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. కొత్త దర్శకుడు హరీష్ కానుగంటి దర్శకత్వంలో రౌడీ బాయ్స్ అనే పేరుతో ఈ సినిమా  తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా విడుదల చేశారు.
" style="height: 370px;">




లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>