MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadhish9c0b4226-8905-4a42-a238-96259dbc7ee2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadhish9c0b4226-8905-4a42-a238-96259dbc7ee2-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా టక్ జగదీశ్. గతంలో నానితో నిన్ను కోరి మూవీ తీసి మంచి సక్సెస్ కొట్టిన శివ నిర్వాణ, ఈ సినిమా ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విలక్షణ నటుడు జగపతి బాబు కీలక రోల్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా రీతూ వర్మ యాక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది ఎంతో భారీ గా నిర్మిస్తున్నారు. tuck jagadish{#}Nani;Shiva;jagapati babu;rithu;Cinema;Amazon;Audience;lord siva;Heroine;Ninnu Kori;Tuck Jagadish;Success;Coronavirusపాపం నాని ... ఆఖరికి ఆ ప్రయత్నం కూడా చేశారట ... ??పాపం నాని ... ఆఖరికి ఆ ప్రయత్నం కూడా చేశారట ... ??tuck jagadish{#}Nani;Shiva;jagapati babu;rithu;Cinema;Amazon;Audience;lord siva;Heroine;Ninnu Kori;Tuck Jagadish;Success;CoronavirusMon, 23 Aug 2021 23:29:08 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా టక్ జగదీశ్. గతంలో నానితో నిన్ను కోరి మూవీ తీసి మంచి సక్సెస్ కొట్టిన శివ నిర్వాణ, ఈ సినిమా ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విలక్షణ నటుడు జగపతి బాబు కీలక రోల్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా రీతూ వర్మ యాక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది ఎంతో భారీ గా నిర్మిస్తున్నారు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఒక సాంగ్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. వాస్తవానికి ఈ సినిమాని మొన్న సమ్మర్ లో థియేటర్స్ లో విడుదల చేయాలని భావించారు. అయితే మధ్యలో కరోనా సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని ఎట్టకేలకు ప్రముఖ ఓటిటి మధ్యమం అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు సిద్దమయింది యూనిట్.

అయితే నిజానికి తమ సినిమాని ఓటిటి కి ఇవ్వాలని అనుకోలేదని, అయితే ప్రస్తుతం బయట థియేటర్స్ పరిస్థితులు చూస్తుంటే అవి పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతోనే ఓటిటి ద్వారా విడుదల చేయడనికి సిద్దమయ్యాం అని మొన్న మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ చెప్పారు. అయితే మరోవైపు నాని చాలావరకు తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్దమైనప్పటికీ సినిమా ఒటిటి విడుదలని ఆపలేకపోయారని, అందుకే నిర్మాతలు సహా అందరి బాగు రీత్యా మూవీని థియేటర్స్ అమెజాన్ వారికి ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి నాని కూడా ప్రయత్నం చేసినప్పటికీ టక్ జగదీశ్ మూవీని థియేటర్స్ లో విడుదల చేసేంత సాధ్యత లేదని తెలుస్తోంది.



అల్లు అర్జున్ రియల్ మెగాస్టార్ : మెగా హీరోస్ పై వర్మ సంచలన కామెంట్స్... !!

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>