Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic14ede7a-11a2-46be-84de-5e567f749eae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic14ede7a-11a2-46be-84de-5e567f749eae-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి.. ఇది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పేరు కాదు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒక సాదాసీదా నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక అనూహ్యంగా అప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వారందరినీ వెనక్కి నెట్టి తెరమీదికి దూసుకొచ్చారు మెగాస్టార్. తన నటనతో డాన్సులతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు సహ నటుడి గా కెరీర్ ప్రారంభించి ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే నటుడిగా మారిపోయాడు. ఇక మొదట తెలుగు ప్రేక్షకుల సుప్రీం హీరో గా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఇక ఆ తర్వాత ఏకంగChiranjeevi{#}kodandarami reddy;Venkatesh;Blockbuster hit;Tollywood;NTR;Yuva;cinema theater;Telugu;producer;Producer;Rakshasudu;Abhilasha;Hero;Cinema;Chiranjeeviచిరంజీవికి మెగాస్టార్ బిరుదు.. ఇచ్చింది ఎవరో తెలుసా?చిరంజీవికి మెగాస్టార్ బిరుదు.. ఇచ్చింది ఎవరో తెలుసా?Chiranjeevi{#}kodandarami reddy;Venkatesh;Blockbuster hit;Tollywood;NTR;Yuva;cinema theater;Telugu;producer;Producer;Rakshasudu;Abhilasha;Hero;Cinema;ChiranjeeviSun, 22 Aug 2021 11:45:00 GMTమెగాస్టార్ చిరంజీవి..  ఇది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పేరు కాదు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒక సాదాసీదా నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక అనూహ్యంగా అప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వారందరినీ వెనక్కి నెట్టి తెరమీదికి దూసుకొచ్చారు మెగాస్టార్. తన నటనతో డాన్సులతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు  సహ నటుడి గా కెరీర్ ప్రారంభించి ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే నటుడిగా మారిపోయాడు.  ఇక మొదట తెలుగు ప్రేక్షకుల సుప్రీం హీరో గా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఇక ఆ తర్వాత ఏకంగా తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్గా మారిపోయారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో జోష్గా ముందుకు సాగుతూ యువ హీరోలకు సైతం పోటీని ఇవ్వడం ఒక మెగాస్టార్ సాధ్యమైంది అని చెప్పాలి.



 కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు ఇక ఆయన కుటుంబం నుంచి ఎంతోమంది యువ హీరోలు కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్నారు  అయితే చిరంజీవికి అసలు మెగాస్టార్ అన్న బిరుదు ఎక్కడ వచ్చింది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలోకి సహ నటుడు గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్టీఆర్ కృష్ణ లాంటి వారు సూపర్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ సమయంలోనే తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ సినీ కెరియర్ లో అభిలాష అనే సినిమా ఎంతో కీలకమైనది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది.



 ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక కోదండరామి రెడ్డి చిరంజీవితో ఛాలెంజ్, రాక్షసుడు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత  చిరంజీవి హీరోగా తెరకెక్కిన మరణ మృదంగం సినిమా కూడా బంపర్ విక్టరీ కొట్టింది. అయితే అప్పటి వరకూ చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. కానీ మరణ మృదంగం సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత చిరంజీవి పేరు మెగాస్టార్ గా మారిపోయింది  సినిమా ప్రారంభం సమయంలో చిరంజీవి పేరు మెగాస్టార్ అని రావడంతో థియేటర్ అంత అభిమానులు ఈలలు గోలలతో హోరెత్తి పోయారట  ఇలా ఇక మరణ మృదంగం సినిమా సమయంలో నిర్మాత కె.ఎస్.రామారావు చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఇచ్చారు. తర్వాత అభిమానులు కూడా చిరంజీవిని అలాగే పిలవడం ప్రారంభించారు  ఇక ఇప్పుడు మెగాస్టార్ అన్నది ఒక బ్రాండ్ గా.. ఒక స్పూర్తిగా, ఒక బరోసా గా మారిపోయింది అని చెప్పాలి.



చిరు వాయిస్ ఓవర్ అందించిన సినిమాలు ఇవే!!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>