BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru0c6ffc6c-f3b7-405a-818c-0b0ee63bb003-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru0c6ffc6c-f3b7-405a-818c-0b0ee63bb003-415x250-IndiaHerald.jpgప‌వ‌న్ - మ‌హేశ్ - చిరు .. చిరుకు న‌చ్చిన మ‌హేశ్ .. ప‌వ‌న్ మెచ్చిన చిరు.. చిరుతో మ‌హేశ్ .. చిరుతో ప‌వ‌న్ ..ఇలా ఇన్ని మంచి జోడీ ప‌దాలున్నాయి. అందుకే ఈ పండుగ రోజున చిరు కొత్త సినిమా టైటిల్ ను హీరో మహేశ్ బాబు ఎనౌన్స్ చేశారు. చిరు త‌న‌కు ఇచ్చిన అవ‌కాశం ఇది అని,త‌న‌కు ద‌క్కిన గౌర‌వం ఇది అని చెబుతూ బుల్లి పిట్ట మాధ్య‌మంగా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. chiru{#}prince;Shiva;Vaishno Devi;Dargah Sharif;CBN;Chitram;festival;lord siva;Cinema;Hero;Fidaa;Chiranjeeviభోళా శంక‌ర్ బోలో శంక‌ర్భోళా శంక‌ర్ బోలో శంక‌ర్chiru{#}prince;Shiva;Vaishno Devi;Dargah Sharif;CBN;Chitram;festival;lord siva;Cinema;Hero;Fidaa;ChiranjeeviSun, 22 Aug 2021 09:41:00 GMTసినిమా టైటిల్ తెలిసిపోయింది
కొత్త సినిమా క‌బురు ప‌ట్టుకు వ‌చ్చారు మ‌హేశ్

ఈ సారి ఫ్యాన్స్ కు పండుగ అర‌వై ఆరు  పండుగ‌లు
క‌లిపిన పండుగ.. గొప్ప పండుగ..మూడు సినిమాలు
రానున్నాయి..ఆచార్య‌తో స‌హా మ‌రో రెండు
ఆయ‌న ఇప్పుడేంటి ఎప్పుడో గాడ్ ఫాద‌ర్
క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌డికీ ఒక్క‌రికీ ఆయ‌నే గాడ్ ఫాద‌ర్
నో డౌట్ .. ఇప్పుడేంటి ఎప్పుడో మాస్ట‌ర్ ఆచార్య
ఇంకా.. ఇప్పుడు భోళా శంక‌ర్ ..
అవును నిజ‌మే.. త‌న‌ను ఎవ్వ‌రు గాయం చేసినా ప‌ట్టించుకోని శంక‌రుడు
కొణిదెల శివ శంక‌రుడు.. బ‌ర్త్ డే విషెస్ చెబుతూ.. ఆల్ ద బెస్ట్ స‌ర్
వివ‌రాలిలా ఉన్నాయి...

ప‌వ‌న్ - మ‌హేశ్ - చిరు .. చిరుకు న‌చ్చిన మ‌హేశ్ .. ప‌వ‌న్ మెచ్చిన చిరు.. చిరుతో మ‌హేశ్ .. చిరుతో ప‌వ‌న్ ..ఇలా ఇన్ని మంచి జోడీ ప‌దాలున్నాయి. అందుకే ఈ పండుగ రోజున చిరు కొత్త సినిమా టైటిల్ ను హీరో మహేశ్ బాబు ఎనౌన్స్ చేశారు. చిరు త‌న‌కు ఇచ్చిన అవ‌కాశం ఇది అని,త‌న‌కు ద‌క్కిన గౌర‌వం ఇది అని చెబుతూ బుల్లి పిట్ట  మాధ్య‌మంగా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ప్రిన్స్ చెప్పిన టైటిల్  కాదు ప్రిన్స్ తో చెప్పించిన టైటిల్ ఇ ది. భోళా శంక‌ర్. త‌న స్నేహితులు నిర్మిస్తున్న చిత్రమిది. మ‌రో స్నేహితుడు మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. వాస్త‌వ జీ వితంలో కూడా చిరంజీవి శంకరుడే.. భోళా మ‌నిషే.. ప్ర‌శంస‌లకు ఫిదా అయి పోయే మ‌నిషే. త‌న ద‌గ్గ‌ర‌కు సాయం అని వ‌స్తే శ‌త్రు వు అయినా చేసి పంపే మ‌నిషే! అన్న‌య్య ద‌గ్గ‌ర నేను నేర్చుకున్న‌ది ఒక్క‌టే ఆయ‌న త‌న మ‌న‌సులో ఏదీ ఉంచుకోరు. ఎవ్వ‌రికీ హాని చేయ‌రు అని త‌రుచూ ప‌వ‌న్ చెబుతుంటారు ఇందుకే! త‌నను, త‌న జీవి తాన్ని దిద్దిన అన్న‌య్య‌ను ఏనాడూ మ‌రిచిపోడు. త‌న దృష్టిలో హి మ‌వ‌త్ శిఖ‌రం క‌దా! క‌నుక ఆయ‌న కూడా మ‌న దృష్టిలో హి మ‌వ‌త్ ప‌ర్వతం పై ఉండే శివ శంక‌రుడే.  


కల్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మోడీ, షా ఏం చేస్తున్నారో తెలుసా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>