HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-7bdb34bd-7940-49fe-b664-3973a9e4c20b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-7bdb34bd-7940-49fe-b664-3973a9e4c20b-415x250-IndiaHerald.jpgబొప్పాయి ఆకులను ఉడకబెట్టి వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. సరిపడా నిద్ర పోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించాయి. అలాగే టమాటాలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి డైలీ డైట్ లో చెర్చుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.Health {#}gummadi;Dengue;Pomegranate;Ishtamఇవి తింటే రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి..!ఇవి తింటే రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి..!Health {#}gummadi;Dengue;Pomegranate;IshtamSun, 22 Aug 2021 21:40:00 GMTహై ఫీవర్, డెంగ్యూ మరియు  మలేరియా లాంటి రోగాలు  వస్తే ముందు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం.  చిగుళ్ల, ముక్కు నుంచి రక్తం కారడం,  గాయాలు, దెబ్బలు వంటి లక్షణాలతో పాటు, మలంలో బ్లడ్ పడడం, యూరిన్ లో బ్లడ్ రావడం వల్ల కూడా ప్లేట్లెట్ సంఖ్య  తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించడం మనకు చాలా మంచిది. ప్లేట్లెట్స్ తగ్గాయి అంటే ఎవరో ఒకరు తమ ఒంట్లోని ప్లేట్లెట్స్ ని దానం చేయావలసి ఉంటుంది. లేదంటే ఎప్పుడు ప్రాణాలు పోయేది తెలియదు. అసలు ప్లేట్లెట్స్ పడిపోకుండా ఉండేందుకు సంఖ్యను పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటే చాలు. ప్లేట్లెట్స్ కౌంట్ సరిపోయేంత ఉంటుంది. మరి దాని కోసం ఏం చేయాలి ? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.?

ప్లేట్లెట్స్ కౌంట్ పెరగాలంటే  దానిమ్మను తినాలి. దానిమ్మ పండు గింజలు తింటే రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం ఇష్టం లేని వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎలా చేసినా ప్లేట్లెట్స్ కౌంట్ మాత్రం పెరుగుతుంది. గుమ్మడికాయ లో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కాయను జ్యూస్ లా చేసి కూడా తాగవచ్చు. అంటే మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని లేదంటే మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఆ రసంతో కాసింత తేనె వేసుకుని తాగాలి. అలా చేస్తే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. బొప్పాయి ఎన్నో సుగుణాలు ఉన్న గొప్ప పండు. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి నిత్యం తింటే ఎన్నో రకాల లాభాలు. అలాగే ప్లేట్లెట్స్  సంఖ్య తగ్గిన వాళ్ళు బొప్పాయిని నిత్యం  తీసుకుంటే వెంటనే కౌంట్ పెరుగుతుంది.

భవిష్యత్తులో ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా చూసుకోవాలంటే  నిత్యం బొప్పాయిని తీసుకోండి. బొప్పాయి ఆకులను ఉడకబెట్టి వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. సరిపడా నిద్ర పోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్  కౌంట్  పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు నిరూపించాయి. అలాగే టమాటాలు, నిమ్మ, ఆరెంజ్ వంటివి డైలీ డైట్ లో చెర్చుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.



"ఎవరు మీలో కోటీశ్వరులు" లో రాంచరణ్ ఎంట్రీ... ట్రెండింగ్ లో టాప్ ?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>