MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi4d6c0b39-1ad7-487d-9d5c-509720181bc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi4d6c0b39-1ad7-487d-9d5c-509720181bc7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకు స్వయం శక్తితో వచ్చి ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత స్టార్ గా ఇప్పుడు మెగా స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో గట్టి పునాది వేసుకుని అంచలంచలుగా హీరోగా ఎదిగి ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఉన్నాడు. ఎన్నో ఎత్తు పల్లాలు జయాపజయాలు చవిచూడ గా ఇప్పుడు ఈ స్థానానికి ఎదగడానికి మెగాస్టార్ చిరంజీవి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఓ వైపు ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు చేస్తున్న రోజులవి. మరొకవైపు కృష్ణ దూసుకుపోతున్న సమయం.. chiranjeevi{#}krishna;NTR;Khaidi.;Khaidi new;shankar;sree;Audience;Sex;Cinema;Chiranjeevi;Hero;Father;Industryవరుసగా ఆరు సినిమా లు ఫ్లాప్.. చిరు ఎలా కం బ్యాక్ అయ్యారంటే?వరుసగా ఆరు సినిమా లు ఫ్లాప్.. చిరు ఎలా కం బ్యాక్ అయ్యారంటే?chiranjeevi{#}krishna;NTR;Khaidi.;Khaidi new;shankar;sree;Audience;Sex;Cinema;Chiranjeevi;Hero;Father;IndustrySun, 22 Aug 2021 10:00:00 GMTసినిమా పరిశ్రమకు స్వయం శక్తితో వచ్చి ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత స్టార్ గా ఇప్పుడు మెగా స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో గట్టి పునాది వేసుకుని అంచలంచలుగా హీరోగా ఎదిగి ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఉన్నాడు. ఎన్నో ఎత్తు పల్లాలు జయాపజయాలు చవిచూడ గా ఇప్పుడు ఈ స్థానానికి ఎదగడానికి మెగాస్టార్ చిరంజీవి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఓ వైపు ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు చేస్తున్న రోజులవి. మరొకవైపు కృష్ణ దూసుకుపోతున్న సమయం.. 

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి వచ్చి అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న చిరు హీరోగా నిలదొక్కుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందరిని దాటుకుని నెంబర్ వన్ స్థాయికి చేరుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. అయితే ప్రతి స్టార్ హీరో కి అందరూ సూపర్ స్టార్స్ కి వచ్చినట్లుగానే మెగాస్టార్ చిరంజీవి కి ఒక టైంలో వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. శ్రీ మంజునాథ, డాడీ , ఇంద్ర, ఠాగూర్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత చిరంజీవి వరుసగా ఆరు ఫ్లాపులను ఎదుర్కొన్నాడు అన్న సంగతి చాలా తక్కువ మదికి తెలుసు.

ఆయన కెరీర్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ అంజి, శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు, జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చిరు కి భారీ ఫ్లాప్ లు తెచ్చాయి.  ఆ సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ప్రేక్షకులు ఆయన హిట్ సినిమా కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసేలా అయింది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా మెగా అభిమానులు ఆకలి తీర్చే చిరంజీవి. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మునుపటి చిరంజీవిల వరుస హిట్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు ఇప్పుడు మూడు సినిమాలన సెక్స్ పైకి తీసుకు వెళ్ళపోతున్నారు.



కల్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మోడీ, షా ఏం చేస్తున్నారో తెలుసా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>