MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivedha-pethuraj56d955f1-419c-41a1-85d6-8e5fbbf9c0c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivedha-pethuraj56d955f1-419c-41a1-85d6-8e5fbbf9c0c8-415x250-IndiaHerald.jpgసాధారణంగా హీరోయిన్స్ ఫిట్‌నెస్‌పైన దృష్టి పెడుతుండటం మనం చూడొచ్చు. కాగా, అందం ప్లస్ అభినయం ఉన్న వారు మాత్రమే ప్రజెంట్ గ్లామరస్ ఫీల్డ్ అయిన సినీ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు. ఇకపోతే గ్లామర్ ఉన్న పాత్రలతో పాటు సీరియస్ పాత్రలు పోషించే వారికి కూడా సినీ ఇండస్ట్రీలో స్థానం ఉంది. అయితే, తెరమీద సీరియస్ రోల్స్ ప్లే చేస్తూ రాణిస్తోంది ఈ యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట ఈమెకు. అnivedha pethuraj{#}Heroine;Manam;BEAUTY;Tollywood;bhama;Tamil;Nivetha Thomas;Hero;Allu Arjun;Arjun;trivikram srinivas;Viswak sen;rana daggubati;nivetha pethuraj2 రోజులు ఆగ‌కుండా నిద్ర‌పోతానంటున్న పాగల్ హీరోయిన్‌..?2 రోజులు ఆగ‌కుండా నిద్ర‌పోతానంటున్న పాగల్ హీరోయిన్‌..?nivedha pethuraj{#}Heroine;Manam;BEAUTY;Tollywood;bhama;Tamil;Nivetha Thomas;Hero;Allu Arjun;Arjun;trivikram srinivas;Viswak sen;rana daggubati;nivetha pethurajSun, 22 Aug 2021 17:00:00 GMTహీరోయిన్స్ ఫిట్‌నెస్‌పైన దృష్టి పెడుతుండటం మనం చూడొచ్చు. కాగా, అందం ప్లస్ అభినయం ఉన్న వారు మాత్రమే ప్రజెంట్ గ్లామరస్ ఫీల్డ్ అయిన సినీ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు. ఇకపోతే గ్లామర్ ఉన్న పాత్రలతో పాటు సీరియస్ పాత్రలు పోషించే వారికి కూడా సినీ ఇండస్ట్రీలో స్థానం ఉంది. అయితే, తెరమీద సీరియస్ రోల్స్ ప్లే చేస్తూ రాణిస్తోంది ఈ యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట ఈమెకు. అయితే, ఈ భామకు ఓ డిఫరెంట్ హ్యాబిట్ ఉందట.

అదేంటంటే..ఆమెకు చాన్స్ ఇస్తే నాన్ స్టాప్‌గా 48 గంటలు పడుకోగలదట. సాధారణంగా సెలబ్రిటీస్ చాలా తక్కువ టైం నిద్రిస్తుంటారు. పని అలసట వల్లనో లేదా ఇంకే సమస్యనో తెలియదు. కానీ, సెలబ్రిటీలు నిద్ర రాక ఇబ్బందులు పడుతుంటారు. కానీ, నివేదా థామస్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ భామ తెలుగులో చిత్రాలు అన్నీ దాదాపుగా సీరియస్ రోల్స్ అవడం గమనార్హం. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంలో ‘స్వేచ్ఛ’గా నటించింది నివేదా. అయితే, ఈ సినిమాలో నివేదా సెకండ్ హీరోయిన్. ‘బ్రోచెవారెవరురా’ చిత్రంలోనూ నివేదా సెకండ్ హీరోయిన్‌గానే కనిపించింది.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌గానే కనిపించింది నివేదా పేతురాజ్. ఇటీవల విడుదలైన విశ్వక్ సేన్ ‘పాగల్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది నివేదా. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ‘విరాట పర్వం’ చిత్రంలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ భామ చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ ఫిల్మ్, తమిళ్‌లో ‘పొన్ మానికవెల్, పార్టీ’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.


అక్కడ కూడా గీతతో విజయ్..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>