Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr0cf94ee9-9876-495b-b797-c4ab165b2e32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr0cf94ee9-9876-495b-b797-c4ab165b2e32-415x250-IndiaHerald.jpgతనదైన నటనతో అందరిని ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తాడు. ఒక చిన్న హీరోగా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమకి పరిచయం అయిన ఎన్టీఆర్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణం సినిమాతో తన నటన స్థాయి ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ తన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయి ఇప్పుడు ఇండియన్ సినిమా రంగంలోనే ఒక బిగ్ స్టార్ గా ఉన్నారు. తన నటనతో తన తాతగారు అయిన నందమూరి తారక రామారావు స్థాయిని అందుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు ఎన్టీఆర్. నటన తన రక్తంలోనే ఉంది అని నిరూపించుకున్నాడు. ఇటీవల మొదలైన ఎవరు మీలో కోటీNtr{#}Comedy;Adhurs;Anandam;Indian;Pawan Kalyan;sunday;Telugu;Cinema;NTR;Yevaru;Chiranjeeviరాంచరణ్ కు ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అంటే అంత ఇష్టమా...?రాంచరణ్ కు ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అంటే అంత ఇష్టమా...?Ntr{#}Comedy;Adhurs;Anandam;Indian;Pawan Kalyan;sunday;Telugu;Cinema;NTR;Yevaru;ChiranjeeviSun, 22 Aug 2021 22:24:00 GMTతనదైన నటనతో అందరిని ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తాడు. ఒక చిన్న హీరోగా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమకి పరిచయం అయిన ఎన్టీఆర్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణం సినిమాతో తన నటన స్థాయి ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ తన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయి ఇప్పుడు ఇండియన్ సినిమా రంగంలోనే ఒక బిగ్ స్టార్ గా ఉన్నారు. తన నటనతో తన తాతగారు అయిన నందమూరి తారక రామారావు స్థాయిని అందుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు ఎన్టీఆర్. నటన తన రక్తంలోనే ఉంది అని నిరూపించుకున్నాడు. ఇటీవల మొదలైన ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా చేస్తున్నాడు. ఈ షో  కర్టన్ రైజర్ ఆదివారం ప్రసారమైంది.

ఈ షో తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు. అందరికి తెలిసిందే అంతకు ముందు నాగార్జున, చిరంజీవి వంటి బిగ్ స్టార్స్ వ్యాఖ్యతలుగా చేసారు. మళ్ళీ చాలా సంవత్సరాలు తరువాత ఎన్టీఆర్ వ్యాఖ్యతగా ఈ షో ప్రారంభమైంది. ఆదిలోనే ఎన్టీఆర్ తనదైన వాక్ చతుర్యంతో  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ షోకు మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం జరిగింది.రామ్ చరణ్ ఎంతో ఘనంగా ఎన్టీఆర్ షోకు ఆహ్వానించాడు. ఈ షోకు రాంచరణ్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా చేస్తుందటం తనకెంతో ఆనందం కలిగించిందని రాంచరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ రాంచరణ్ పంచుకున్న కబుర్లతో ఈ షో నడవడం మొదలైంది. ఎంతో ఓపికతో ఎన్టీఆర్ షో ప్రత్యేకత చెప్పాడు.ఇదిలా ఉండగా ఈ షో లో కంప్యూటర్ ను ఎన్టీఆర్ ముద్దుగా గురువుగారు అని పిలిస్తాడు. ఆ పిలుపుకు రాంచరణ్ కు అదుర్స్ సినిమాలో ఒక సీన్ గుర్తుకు వచ్చి ఎన్టీఆర్ తో పంచుకోవడం జరిగింది. ఇందులో తనకి అదుర్స్ సినిమా అంటే చాలా ఇష్టమని నేను చాలా ఒత్తిడికి లోనైయినపుడు రిలాక్స్ కోసం ఆ సినిమా చూస్తాను అని చెప్పాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమా వినాయక్ చాలా కసితో చేసాడు అని చెప్పాడు. మంచి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడని చెప్పాడు. ఇలా ఎన్నో కబుర్లతో ఈ షో కర్టన్ రైజర్ కొనసాగింది.



'ఆర్ఆర్ఆర్' గురించి అస్సలు మాట్లాడను అంటున్న రామ్ చరణ్..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>