PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/priyanka-gandhi-vadra-as-rahuls-protector0bab22c8-1c1b-4e33-b7ff-0e29323c10c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/priyanka-gandhi-vadra-as-rahuls-protector0bab22c8-1c1b-4e33-b7ff-0e29323c10c8-415x250-IndiaHerald.jpg దేశ రాజ‌కీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్ర‌ధాన స్థానం ఉంటుంది. రాజకీయ ర్యాలీల నుండి వివిధ పండుగ సందర్భాల వరకు, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తరచుగా వేదికను పంచుకోవడం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ అయితే పార్టీని నడిపించడంలో చురుకుగా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి బాధ్యత వహిస్తున్నారు. తోబుట్టువులు తరచూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి వివిధ సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలను పంచుకుంటారు. "నPriyanka gandhi Vadra and Rahuls {#}MP;Nijam;Santosham;priyanka;Priyanka Gandhi;Rahul Gandhi;rahul;Rahul Sipligunj;Party;Congress;festivalరాహుల్‌కు ర‌క్ష‌గా ప్రియాంక వాద్రా..?రాహుల్‌కు ర‌క్ష‌గా ప్రియాంక వాద్రా..?Priyanka gandhi Vadra and Rahuls {#}MP;Nijam;Santosham;priyanka;Priyanka Gandhi;Rahul Gandhi;rahul;Rahul Sipligunj;Party;Congress;festivalSun, 22 Aug 2021 11:24:35 GMT    దేశ రాజ‌కీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్ర‌ధాన స్థానం ఉంటుంది. రాజకీయ ర్యాలీల నుండి వివిధ పండుగ సందర్భాల వరకు, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తరచుగా వేదికను పంచుకోవడం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ అయితే పార్టీని నడిపించడంలో చురుకుగా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి బాధ్యత వహిస్తున్నారు. 


తోబుట్టువులు తరచూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి వివిధ సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలను పంచుకుంటారు. "నా సోదరుడితో సంతోషం మరియు దుఃఖం ద్వారా జీవించేటప్పుడు నేను అతని నుండి ప్రేమ, నిజం మరియు సహనం నేర్చుకున్నాను. అలాంటి సోదరుడిని కలిగి ఉండటం నాకు గర్వంగా ఉంది "అని ప్రియాంక గాంధీ గత సంవత్సరం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకే పార్టీలో పనిచేయడమే కాకుండా, ఇద్దరు అన్నచెల్ల‌లు స్నేహపూర్వక వాతావ‌ర‌ణంలో ఉంటారు.


  ఇప్పుడు పార్టీలో ఈ ఇద్ద‌రు అన్న‌చెల్లెలు కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది. గ‌తంలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రాజ‌కీయంగా నిల‌దొక్కుకునేందుకు పోరాటం చేస్తోంది. పార్టీల స‌మూల పార్పులు చేసేందుకు గ‌తంలో సీనియ‌ర్లు ప‌లు డిమాండ్లు చేశారు. ఇంత జ‌రుగుతున్న రాహుల్ గాంధీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలోని అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు దృష్టి పెట్టారు.



ఈ నేప‌థ్యంలో వారిరువురి మ‌ధ్య కొంత ప్ర‌తి కూల వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని ప్రచారం కూడా జ‌రిగింది.  అయితే పార్టీ స‌భ్యుల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు, రాబోయే ఎన్న‌క‌ల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, వ్యూహాలు లో వీరురువురి ఆలోచ‌న‌లు భిన్నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రియాంక‌ను ప్ర‌క‌టించాల‌ని ఆ రాష్ట్ర పార్టీ నేత‌లు కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీని ఉండాల‌ని ఆ పార్టీ నేత‌లంద‌రూ భావిస్తున్నారు. 


ఎందుకో గానీ రాహుల్ గాంధీ అటువైపుగా మొగ్గుచూప‌డం లేదు. ఇదే క్ర‌మంలో రాహుల్ గాంధీకి ప్రియాంక బాస‌ట‌గా నిలిచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉండేలా ప్రొత్స‌హిస్తుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా రాజ‌కీయాలతో సంబంధం లేకుండా తోబుట్టువుల్లా రాహుల్‌, ప్రియాంక జీవితాంతం క‌లిసి మెల‌సి ఉండాల‌ని  పార్టీల‌కు అతీతంగా కోరుకుంటున్నారు.






       



ఈ ఎమర్జెన్సీ వ్యాక్సిన్.. ఎన్ని డోసులు తీసుకోవాలంటే..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>