BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap079a54cf-6d4c-43eb-9fea-249cb26e0958-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap079a54cf-6d4c-43eb-9fea-249cb26e0958-415x250-IndiaHerald.jpg ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 1085 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదయిన కేసులతో కలిపి ఈ సంఖ్య 20,02,340కు పెరిగింది. 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. దీంతో క‌లిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 13,723మంది కొవిడ్‌వ‌ల్ల మృత్యువాత ప‌డ్డారు. 1,541 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 14,677 యాక్టివ్‌ కేసులుండ‌గా కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, కర్నూలు, విశాఖ‌, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పునap{#}Krishna River;Coronavirusఏపీలో క‌రోనా ఎలా ఉందంటే..?ఏపీలో క‌రోనా ఎలా ఉందంటే..?ap{#}Krishna River;CoronavirusSun, 22 Aug 2021 17:39:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 1085  కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదయిన కేసులతో కలిపి ఈ సంఖ్య 20,02,340కు పెరిగింది. 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. దీంతో క‌లిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 13,723మంది కొవిడ్‌వ‌ల్ల మృత్యువాత ప‌డ్డారు. 1,541 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 14,677 యాక్టివ్‌ కేసులుండ‌గా కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, కర్నూలు, విశాఖ‌, ప్రకాశం,  పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మ‌ర‌ణించారు. మ‌రోవైపు అంద‌రూ క‌రోనా టీకా వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేస్తోంది. టీకా వేయించుకోనివారికి కొవిడ్ సోకితే బ్లాక్‌ఫంగ‌స్ ముప్పు ఎక్కువ‌గా ఉంటోందని విజ‌య‌వాడ ప్ర‌భుత్వాస్ప‌త్రి వైద్య‌నిపుణులు చేసిన అధ్య‌య‌నంలో తేలింది. దీర్ఘ‌కాలికంగా మ‌ధుమేహం, ర‌క్త‌పోటుతోపాటు డ‌యాల‌సిస్ చేయించుకునేవారు మృత్యువాత ప‌డుతున్న‌ట్లు ఈ అధ్య‌య‌నంలో తేలింది. ప్ర‌తిఒక్క‌రూ టీకా వేయించుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది.



రాఖీ చిత్రంలో నటించిన ఈ చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>