BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiranjeevi97545faa-6d8b-4649-be9a-134ceda6a013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiranjeevi97545faa-6d8b-4649-be9a-134ceda6a013-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న ఫేస్‌బుక్ ఖాతాద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యంకృషితో ఎదిగార‌ని, త‌న అస‌మాన నట‌నా ప్రావీణ్యంతో ల‌క్ష‌లాది అభిమానుల‌ను సొంతం చేసుకున్నార‌ని కొనియాడారు. ప‌ద్మ‌భూష‌ణ్ లాంటి పుర‌స్కారం పొంద‌డం కూడా తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఆయ‌న చిర‌కాలం పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో జీవించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈరోజు మెగాస్టార్ 66వchiranjeevi{#}anil music;Nara Lokesh;keerthi suresh;Telugu Desam Party;Telugu;Chiranjeeviమెగాస్టార్‌కు హ్యాపీ బ‌ర్త్‌డే: లోకేష్‌మెగాస్టార్‌కు హ్యాపీ బ‌ర్త్‌డే: లోకేష్‌chiranjeevi{#}anil music;Nara Lokesh;keerthi suresh;Telugu Desam Party;Telugu;ChiranjeeviSun, 22 Aug 2021 12:17:00 GMT
మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న ఫేస్‌బుక్ ఖాతాద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్వ‌యంకృషితో ఎదిగార‌ని, త‌న అస‌మాన నట‌నా ప్రావీణ్యంతో ల‌క్ష‌లాది అభిమానుల‌ను సొంతం చేసుకున్నార‌ని కొనియాడారు. ప‌ద్మ‌భూష‌ణ్ లాంటి పుర‌స్కారం పొంద‌డం కూడా తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఆయ‌న చిర‌కాలం పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో జీవించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈరోజు మెగాస్టార్ 66వ జ‌న్మదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ముఖ‌లంతా శుభాకాంక్ష‌ల‌తో చింర‌జీవిని ముంచెత్తుతున్నారు. ఆయ‌న కొత్త సినిమాకు సంబంధించిన భోళా శంక‌ర్ పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మిళ వేదాళంకు రీమేక్‌గా వ‌స్తోంది. చిరంజీవి సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.



వీడియో: రాఖీ రోజున చెల్లెలపై ప్రేమ కురిపించిన చిరు!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>