BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petroled2b740c-36dc-49bb-b52b-bfb53fda6d1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petroled2b740c-36dc-49bb-b52b-bfb53fda6d1b-415x250-IndiaHerald.jpg ఎట్ట‌కేల‌కు ఆదివారం మ‌నం ఒక శుభ‌వార్త వింటున్నాం. అదృష్టం బాగుండి .. పెట్రోలు ధ‌ర త‌గ్గింది. నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా త‌గ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 18 పైసలు త‌గ్గాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69అవ‌గా, డీజిల్‌ ధర రూ.97.15కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లు ఉంది. గ‌త నెల 18వ తేదీ నుంచpetrol{#}Diesel;sundayమ‌న అదృష్టం: పెట్రోల్ ధ‌ర త‌గ్గింది..!మ‌న అదృష్టం: పెట్రోల్ ధ‌ర త‌గ్గింది..!petrol{#}Diesel;sundaySun, 22 Aug 2021 10:56:00 GMTఎట్ట‌కేల‌కు ఆదివారం మ‌నం ఒక శుభ‌వార్త వింటున్నాం. అదృష్టం బాగుండి .. పెట్రోలు ధ‌ర త‌గ్గింది. నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా త‌గ్గాయి. లీటర్‌ పెట్రోల్‌పై 14 పైసలు త‌గ్గా, డీజిల్‌పై 18 పైసలు త‌గ్గాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69అవ‌గా, డీజిల్‌ ధర రూ.97.15కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లు ఉంది. గ‌త నెల 18వ తేదీ నుంచి చమురు ధరలు మ‌న‌దేశంలో స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి భార‌త ప్ర‌భుత్వం మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని పెంచింది. ఒక నెల‌రోజులైతే రోజు విడిచి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.11.44కు పెర‌గ్గా, డీజిల్‌ ధర రూ.8.74 మేర పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ మాత్రం త‌గ్గించ‌డంలేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల ధ‌ర‌ల‌తో పోలిస్తే భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు తీవ్రంగా పెరుగుతున్నాయ‌ని, ప్ర‌భుత్వం కూడా కావాల‌నే ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డుతున్నాయి.


ఈ ఎమర్జెన్సీ వ్యాక్సిన్.. ఎన్ని డోసులు తీసుకోవాలంటే..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>