PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f69269a3-a247-415d-b6ef-84dd5bdeb1b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f69269a3-a247-415d-b6ef-84dd5bdeb1b8-415x250-IndiaHerald.jpg ఈ ప్రాంతంలో నక్సలైట్ల హవా నడిచింది అని చెప్పవచ్చు. ఈ నక్సలైట్ల ప్రభావం తెలంగాణ అంతా విస్తరించి భూస్వామ్య వాదులకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నడిపించారు. నక్సలైట్ల ఎన్కౌంటర్లు పోలీసులపై దాడులతో ఈ ప్రాంతం నిత్యం వార్తల్లో కెక్కింది. నక్సలైట్ల పార్టీల సిద్ధాంతానికి సిపిఐ, సిపిఎం సిద్ధాంతాలకి హస్తిమా శకాంతరం ఉన్న వాళ్లు కమ్యూనిస్టులే కనుక ఇక్కడ చెప్పాల్సి వస్తోంది. పూర్తిగా గమనిస్తే ఇక్కడి పల్లెల్లో పట్టణాల్లో కమ్యూనిస్టు అనే పదం తెలియని వాళ్లు కానీ, వాళ్ల ఉద్యమాలతో ప్రత్యక్షంగానూ పరోPolitical {#}Telangana;Press;Partyతెలంగాణలో కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారా..?తెలంగాణలో కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారా..?Political {#}Telangana;Press;PartySun, 22 Aug 2021 22:25:00 GMTరాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో ఈ దిశగా కూడా వాళ్లు చేసింది ఏమీ లేదు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై, అభివృద్ధి పథకాల్లో అవినీతిపై గలమెత్తింది లేదు. ఈ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న టువంటి కార్మిక సంఘాలు కూడా నిస్తేజం గానే ఉన్నాయి,.  మొత్తానికి చెప్పాలంటే తమ పార్టీ యొక్క ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియాకు  ప్రెస్ నోట్లు ఇవ్వడం, అరుదుగా ప్రెస్ మీట్ నిర్వహించడం తప్ప చేస్తున్నది ఏమీ లేదు. గ్రామాల మండల స్థాయిలో కూడా ఈ పార్టీ యొక్క శ్రేణులు నిర్వీర్యం అనే చెప్పవచ్చు. డజన్ కు మించిన సంఖ్యలో అప్పుడప్పుడు ధర్నాలు రాస్తారోకోలు,  నిర్వహించిన జనాలు దాదాపు పార్టీ అని మర్చిపోయారా అని చెప్పవచ్చు. తెలంగాణ అంటేనే బయటి ప్రపంచానికి కమ్యూనిస్టులు,  నక్సలైట్లు గుర్తుకు వస్తారు.

దేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మేం తెలంగాణ నుంచి వచ్చాను అని చెప్తే కాస్త అనుమానంగా చూడటం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. మనది పోరాటాల గడ్డ అని,  ప్రజల్లో పోరాడే మనస్తత్వం ఉంటుందని,   భావించడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. 1946- 1951 మధ్య ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ  ఆధ్వర్యంలో కొనసాగినటువంటి రైతాంగ పోరాటం చరిత్రపుటల్లో నిలిచి ఉన్నది. వేలాది రైతన్న గెరిల్లాలు ఆయుధాలు పట్టుకుని 41 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ఎర్ర రాజ్యాన్ని స్థాపించారు. భూమి కోసం, భుక్తి,  విముక్తి కోసం సాగిన ఈ తిరుగుబాటు ఫలితంగా నిజాం పాలన అంతమైంది. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రజల యొక్క సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చుర కొన్నారు.  ప్రతి గ్రామంలో ఎర్రజెండాలు పుట్టుకొచ్చాయి.

 1980 నుంచి 2000 సంవత్సరం మధ్యలో ఈ ప్రాంతంలో నక్సలైట్ల హవా నడిచింది అని చెప్పవచ్చు.  ఈ నక్సలైట్ల ప్రభావం తెలంగాణ అంతా విస్తరించి భూస్వామ్య వాదులకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నడిపించారు.  నక్సలైట్ల ఎన్కౌంటర్లు పోలీసులపై దాడులతో ఈ ప్రాంతం నిత్యం వార్తల్లో కెక్కింది.  నక్సలైట్ల పార్టీల సిద్ధాంతానికి సిపిఐ,  సిపిఎం సిద్ధాంతాలకి హస్తిమా శకాంతరం  ఉన్న వాళ్లు కమ్యూనిస్టులే కనుక ఇక్కడ చెప్పాల్సి వస్తోంది.  పూర్తిగా గమనిస్తే ఇక్కడి పల్లెల్లో పట్టణాల్లో కమ్యూనిస్టు అనే పదం తెలియని వాళ్లు కానీ,  వాళ్ల ఉద్యమాలతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం లేని వాళ్ళు గాని తటస్థ పడడం  చాలా అరుదు.



'ఆర్ఆర్ఆర్' గురించి అస్సలు మాట్లాడను అంటున్న రామ్ చరణ్..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>