BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru80d2a2e4-d1e0-4a1a-b849-969472e448df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru80d2a2e4-d1e0-4a1a-b849-969472e448df-415x250-IndiaHerald.jpgచిరంజీవి ఇవాళ పుట్టిన రోజు పండుగ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికీ త‌న నృత్యాల‌తో సినిమా ప్ర‌పంచాన్ని అల‌రిస్తున్నారు. మంచి భావం, భావోద్వేగం ఉన్న పాట‌లు ఎన్నో ఆయ‌న సినిమాల్లో ఉన్నాయి. అదేవిధంగా అభిమానులను అల‌రించే నృత్య ప్ర‌ధాన గీతాలూ ఉన్నాయి. చిరు స్టెప్పెస్తే చాలు .. విజిళ్లే విజిళ్లు..థియేట‌ర్ల‌న్నీ ద‌ద్ద‌రిల్లిపోయిన రోజులున్నాయి. సుంద‌రం మాస్ట‌ర్, ప్ర‌భుదేవా, రాజు సుంద‌రం, లారెన్స్ మొద‌లుకుని నిన్న‌మొన్నటి జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ వ‌ర‌కూ అంద‌రూ ఆయ‌ను తీర్చిదిద్దిన వారే! chiru{#}bhanu;raghava lawrence;sandeep;Nijam;king;Mass;dance;johnny;Johnny;festival;Cinema;Chiranjeeviడ్యాన్స్ చిరు డ్యాన్స్ ..డ్యాన్స్ చిరు డ్యాన్స్ ..chiru{#}bhanu;raghava lawrence;sandeep;Nijam;king;Mass;dance;johnny;Johnny;festival;Cinema;ChiranjeeviSun, 22 Aug 2021 09:56:00 GMTచిరు చిందేస్తే
90ల‌లో చిందేస్తే
అదిరిపోయింది
ఇప్పుడు చిందేసినా
అదిరిపోతుంది
ఆయ‌న‌ను దాటేవారే లేరు
ఇది ముమ్మూటికీ నిజం

చిరంజీవి ఇవాళ పుట్టిన రోజు పండుగ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికీ త‌న నృత్యాల‌తో సినిమా ప్ర‌పంచాన్ని అల‌రిస్తున్నారు. మంచి భావం, భావోద్వేగం ఉన్న పాట‌లు ఎన్నో ఆయ‌న సినిమాల్లో ఉన్నాయి. అదేవిధంగా అభిమానులను అల‌రించే నృత్య ప్ర‌ధాన గీతాలూ ఉన్నాయి. చిరు స్టెప్పెస్తే చాలు .. విజిళ్లే విజిళ్లు..థియేట‌ర్ల‌న్నీ ద‌ద్ద‌రిల్లిపోయిన రోజులున్నాయి. సుంద‌రం మాస్ట‌ర్, ప్ర‌భుదేవా, రాజు సుంద‌రం, లారెన్స్ మొద‌లుకుని నిన్న‌మొన్నటి జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ వ‌ర‌కూ అంద‌రూ ఆయ‌ను తీర్చిదిద్దిన వారే! మాస్ నంబ‌ర్స్ కు కేరాఫ్ చిరు. పాటకు అనుగుణంగా న‌ర్తించ‌డంలో ఎన్ని టేక్స్ అయినా చేసేందుకు ఆయ‌న సిద్ధ‌మే. ఎన్నో సినిమాలను చిరంజీవి బ్రేక్ డ్యాన్సుల‌తో షేక్ చేశాడు. బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేశాడు. ఇప్ప‌టికీ త‌న పాట‌లు ఎవ‌రు పెర్ఫార్మ్ చేసినా ఆనందిస్తాడు. వెళ్లి అభినందిస్తాడు. ఆట సందీప్ ఫేం జంట ను కూడా ఆ మ‌ధ్య ఇలానే అభినందించాడు.త‌న స్ఫూర్తితో ఆ జంట చేస్తోన్న నాలుగు మంచి ప‌నులు తెలుసుకుని ఎంతో ఆనందించి, వాయిస్ మెసేజ్ పంపి దీవించాడు. నృత్యాలు చేయ‌డ‌మే కాదు నృత్య ద‌ర్శ‌కుల జీవితాల‌ను ప్ర‌భావితం చేసిన ఏకైక స్టార్ .. అప్ప‌టిదాకా డ్యాన్స్ కు ఉన్న డెఫినిష‌న్ ను మార్చాడు. కొత్త నిర్వ‌చ‌నం ఒక‌టి రాశాడు. కొత్త త‌రం హీరోల‌కూ కొత్త త‌రం సినిమాల‌కూ ఆయ‌నే ఐక‌న్..ఇప్ప‌టికీ..ఎప్ప‌టికీ ఎన్నో మాస్ సినిమాల‌కు త‌న డ్యాన్స్ తోనే క్రేజ్ తెచ్చాడు. సౌత్ ఇండియాలో డ్యాన్స్ తో అంత పేరు తెచ్చుకున్న న‌టుడు ఆయ న ఒక్క‌రే ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ.. మ‌ళ్లీ ఎటువంటి క్లాసిక‌ల్ డ్యాన్స్ బ్యాగ్రౌండ్ లేదాయ‌న‌కు. డ్యాన్స్ మాస్ట‌ర్ చెప్పిందే త‌డ‌వుగా ప్రాక్టీసు చేసి ఫ్లోర్ ఉన్న వారందరితోనూ చ‌ప్ప‌ట్లు కొట్టించ‌గ‌లిగే స్టార్ ఆయ‌నే! ఆయ‌న‌తో రాధ, రాధిక, భాను ప్రియ, శ్రీ‌దేవి, విజ‌య‌శాంతి ఇలా ఎంద‌రో ఆడిపాడి ఎంతో పేరు తెచ్చుకున్న వారే..! డ్యాన్స్‌లో ఆయ‌న‌ను బీట్ చేయ‌డం చాలా క‌ష్టం అండి అంటుంటారు.
భాను ప్రియ ఇందుకే!



కల్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మోడీ, షా ఏం చేస్తున్నారో తెలుసా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>