SpiritualityVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/raksha-bandhan-ce2dd091-9bb4-4f57-8825-029947fb9a39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/raksha-bandhan-ce2dd091-9bb4-4f57-8825-029947fb9a39-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఆగస్టు 22 న రక్షాబంధన్ పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం రక్షాబంధన్ పండుగను శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగ చాలా పవిత్రమైనది. అశుభంగా భావించే భద్ర కాలం ఈసారి లేకపోవడం విశేషం. రాఖీ కట్టే శుభ సమయాన్ని తప్పక పరిగణించాలి. ఈ సారి రాఖీని ఉదయం 5.50 నుండి సాయంత్రం 6.03 వరకు సమయం వరకు కట్టొచ్చు. మంచి ముహూర్తం, భద్రలేని కాలంలో రాఖీ కట్టడం ద్వారా సోదరుడు అన్ని పనుల్లో విజయాన్ని పొందుతాడు. ఈ రోజున చంద్రుడు, అంగారకుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. ఈసారి భద్రకాలానికి సంబంధింRaksha Bandhan;{#}Moon;Evening;Rakshabandhan;festival474 సంవత్సరాల తర్వాత వచ్చిన "రక్షాబంధన్" ఇది !!474 సంవత్సరాల తర్వాత వచ్చిన "రక్షాబంధన్" ఇది !!Raksha Bandhan;{#}Moon;Evening;Rakshabandhan;festivalSun, 22 Aug 2021 10:00:00 GMTఈ సంవత్సరం ఆగస్టు 22 న రక్షాబంధన్ పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం రక్షాబంధన్ పండుగను శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగ చాలా పవిత్రమైనది. అశుభంగా భావించే భద్ర కాలం ఈసారి లేకపోవడం విశేషం. రాఖీ కట్టే శుభ సమయాన్ని తప్పక పరిగణించాలి. ఈ సారి రాఖీని ఉదయం 5.50 నుండి సాయంత్రం 6.03 వరకు సమయం వరకు కట్టొచ్చు. మంచి ముహూర్తం, భద్రలేని కాలంలో రాఖీ కట్టడం ద్వారా సోదరుడు అన్ని పనుల్లో విజయాన్ని పొందుతాడు. ఈ రోజున చంద్రుడు, అంగారకుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. ఈసారి భద్రకాలానికి సంబంధించి ఎలాంటి భయం లేదు. ఇది కాకుండా రాఖీ పండుగ సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత ఈ రాఖీ పండగ వచ్చింది.

ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగ రాజయోగంలో జరుగుతుంది. ఈ ఏడాది రాఖీ భద్ర రహితంగా ఉంటుంది. అంటే ఈసారి రాఖీ పండుగలో భద్ర నీడ ఉండదు. ఈ కారణంగా రోజులో ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు. ఈసారి రాఖీ నాడు కుంభంలో చంద్రుడు ఉంటాడు. కుంభరాశిలో గురు తిరోగమన కదలికలో ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా గజకేసరి యోగం రక్షాబంధన్ రోజున ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో గజకేసరి యోగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు గజకేసరి యోగపై శుభకార్యాలు చేస్తే అందులో విజయం సాధించే అవకాశం ఉంది. గజకేసరి యోగం వలన అన్ని రకాల ఆనందాలు లభిస్తాయి. ఈ యోగాలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుంది. చంద్రుడు, బృహస్పతి మధ్యలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి జాతకంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది.

మరోవైపు రక్షా బంధన్ రోజున ఇతర గ్రహాల సంయోగం కనిపిస్తే సింహంలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు కలిసి ఉంటారు. ఈ రోజు 474 సంవత్సరాల తర్వాత మూడు గ్రహాల కలయిక జరుగుతోంది. 474 సంవత్సరాల తరువాత ధనిష్ట నక్షత్రంలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు సింహరాశిలో ఉన్నప్పుడు రక్షా బంధన్ జరుపుకుంటున్నాం. రాజయోగం ఏర్పడినప్పుడు కొనుగోళ్లు చేయడం కూడా చాలా శ్రేయస్కరం.





కల్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు మోడీ, షా ఏం చేస్తున్నారో తెలుసా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>