MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-excited-when-the-ring-is-inserted25df823c-d90c-44c7-8feb-cf79ce676a35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-excited-when-the-ring-is-inserted25df823c-d90c-44c7-8feb-cf79ce676a35-415x250-IndiaHerald.jpgహీరోయిన్ల సినీ కెరియర్ లో అడ్డంకులు ఎదురైతే మళ్లీ గాడిలో పడటం చాలా కష్టం. ఇక బ్రేకప్‌ స్టోరీస్‌ ఉంటే వాళ్ల భవిష్యత్తు మరింత ఇబ్బందుల్లో పడతుంది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ ఒపీనియన్స్ అన్నింటిని మార్చేస్తున్నారు. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్ అయ్యాక మరింత బిజీ అవుతున్నారు. Excited when the ring is inserted{#}Trisha Krishnan;bhama;maruti;nayantara;Haryana;Rakshit Shetty;Leader;Mehreen Pirzada;Siddharth;rashmika mandanna;Kannada;bollywood;Heroine;marriage;Amitabh Bachchan;vegetable market;Hero;producer;Producer;Cinemaరింగ్ తొడిగించుకున్నాక రెచ్చిపోతున్నారు..!రింగ్ తొడిగించుకున్నాక రెచ్చిపోతున్నారు..!Excited when the ring is inserted{#}Trisha Krishnan;bhama;maruti;nayantara;Haryana;Rakshit Shetty;Leader;Mehreen Pirzada;Siddharth;rashmika mandanna;Kannada;bollywood;Heroine;marriage;Amitabh Bachchan;vegetable market;Hero;producer;Producer;CinemaSun, 22 Aug 2021 10:35:34 GMTపెళ్లి అయిపోయినట్టే. అలాంటి ఎంగేజ్ మెంట్ లు సినీ ఇండస్ట్రీలో జరిగిపోయాయి. ఏమయిందో ఏమోకానీ కొందరు హీరోయిన్ లు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత స్పీడ్ పెంచేశారు. కెరీర్ లో మరింతగా దూసుకెళ్తున్నారు.  

మెహరీన్‌ ఇప్పటివరకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసింది. అటు పంజాబీలో కూడా తన టాలెంట్ చూపించింది.  అయితే ఈ భామ శాండిల్ వుడ్ లో మాత్రం అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రూట్ లోకి వెళుతోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌తో కలిసి ఒక సినిమా చేస్తోంది. రీసెంట్‌గానే ఈ మూవీ కూడా లాంచ్ అయ్యింది. సో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కొత్త మార్కెట్ వెతుక్కుంటోంది ఈ బ్యూటీ.  మెహరీన్‌కి హర్యానా పొలిటికల్ లీడర్ భవ్య భిష్ణోయ్‌తో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యాక సినిమాలకు దూరమైనట్టే కనిపించింది. ఆ సమయంలో సినిమాలకి కూడా పెద్దగా సంతకాలు చేయలేదు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక మెహరీన్ వరుస సినిమాలకి సైన్ చేస్తోంది. 'ఎఫ్-3'తో పాటు మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమా చేసింది.

రష్మిక మందన్న కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందో లేదో, ఈ మూవీ రిలీజ్‌ కాగానే ఎంగేజ్‌మెంట్ చేసింది. 'కిరిక్ పార్టీ' స్టార్ రక్షిత్ శెట్టికి రింగ్‌ తొడిగేసింది. అయితే రష్మిక టాలీవుడ్‌కి వచ్చాక ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయ్యింది. అయితే తెలుగులో వరుస అవకాశాలు అందుకుని ఇక్కడ టాప్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక సినిమా, అమితాబ్ బచ్చన్‌తో ఒక సినిమా చేస్తోంది.

నయనతార పర్సనల్ లైఫ్ కోసం సినిమాలని కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధమైంది. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు మానేస్తానని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ప్రభుదేవాతో పెళ్లి కన్ఫర్మ్ కాగానే, సినిమాలకి గుడ్‌ బై అని ఎమోషనల్ అయ్యింది. 'శ్రీరామరాజ్యం' సెట్స్‌లో సెండాఫ్ కూడా ఇచ్చారు. అయితే ఈ రిలేషన్ పెళ్లిపీటలెక్కుండానే విడిపోయింది. నయనతార ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది గానీ, వాళ్లతో సమానమైన ఇమేజ్ తెచ్చుకోలేదు. అయితే ప్రభుదేవాతో విడిపోయాక స్ట్రాంగ్‌ రోల్స్‌ ప్లే చేసింది. 'రాజారాణి, నానుమ్ రౌడీధాన్, అరమ్' లాంటి సినిమాలతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకుంది. రీసెంట్‌గానే విఘ్నేష్‌ శివన్‌తో నయన్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది. కుమారి త్రిష ఆరేళ్ల క్రితమే శ్రీమతి త్రిష మనియన్‌గా మారిపోయేది. బిజినెస్‌మెన్‌ కమ్ ప్రొడ్యూసర్ వరుణ్‌ మనియన్‌తో 2015లో త్రిషకి ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే పెళ్లి డేట్ ఫిక్స్ అవుతోన్న టైమ్‌లో ఇద్దరూ విడిపోయారు. ఇక ఈ బ్రేకప్ తర్వాత త్రిష మళ్లీ సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.





చిరంజీవికి ఈ ఆటంటే మహాప్రాణమట ..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>