MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో... మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా మెగాస్టార్ చిరంజీవి... ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారు. చిత్ర పరిశ్రమ లో చాలా కష్టపడి ఎందుకురా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి. తనదైన నటన మరియు డాన్స్ ప్రదర్శన తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి.... ఇప్పటికీ తన సినిమా కెరీర్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. తన అద్భుతమైన ప్రదర్శన తో చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు చchiranjeevi{#}Santosham;Congress;Film Industry;central government;Heroine;sree;Sridevi Kapoor;Tollywood;Cinema;Chiranjeeviమెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా ?మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా ?chiranjeevi{#}Santosham;Congress;Film Industry;central government;Heroine;sree;Sridevi Kapoor;Tollywood;Cinema;ChiranjeeviSun, 22 Aug 2021 08:09:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో... మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా మెగాస్టార్ చిరంజీవి... ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారు. చిత్ర పరిశ్రమ లో చాలా కష్టపడి  ఎందుకురా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి. తనదైన  నటన మరియు డాన్స్ ప్రదర్శన తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి.... ఇప్పటికీ తన సినిమా కెరీర్ ను ఇంకా కొనసాగిస్తున్నారు.  

తన అద్భుతమైన ప్రదర్శన  తో చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు చిరంజీవి.  అలాగే తన చిత్ర పరి శ్రమ కెరీర్ లో పద్మభూషణ్ పురస్కారంతో పాటు చాలా సినిమాలకు అవార్డులను కూడా చిరంజీవి అందు కున్నారు. అలాగే రాజకీయ లలోనూ తనదైన ముద్రను వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా చిరంజీవి పని చేశారు. సినిమా చేయడమే  కాకుండా చిత్ర పరిశ్రమలో  చాలా మందికి చాలా రకాల సహాయం చేశారు చిరు.  ఇది ఇలా ఉండగా 150కి  పైగా సినిమాలు తీసిన చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో నటించారు.

 అయితే  హీరోయిన్లలో  చిరంజీవికి... దివంగత నటి, శ్రీదేవి మాత్రమే తనకు ఇష్టమని స్వయంగా ఆయనే చెప్పారు. దివంగత నటి శ్రీ దేవి... నటన చాలా అద్భుతంగా ఉంటుందని... ఆమె ఇలాంటి నటనను మరే హీరోయిన్ దగ్గర తాను చూడ లేదని చెప్పారు చిరంజీవి. తన సినిమాల్లో శ్రీ దేవి నటించడం... అదృష్టమైన విషయమని, ఆమెతో సినిమాలు చేస్తే ఎంతో సంతోషం ఉంటుందని వివరించారు. ఇక చిరంజీవి మరియు దివంగత నటి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన "జగదేకవీరుడు అతిలోక సుందరి", మరియు ఎస్పి పరశురాం, అనే సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.


మెగాస్టార్ ఫ్యామిలీకి అన్ని నష్టాలా..? ఈ విషయం ఫ్యాన్స్ కు తెలిస్తే..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>