MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-megasrtar-chiranjive38de6106-71bd-4534-b3f2-a6b0613f3eb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-megasrtar-chiranjive38de6106-71bd-4534-b3f2-a6b0613f3eb3-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూసే పండుగ వాతావరణం ఈరోజు వచ్చేది. ఇక ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వాళ్లు ఎంతగానో... సంబరాలు చేసుకుంటారు. ఇక నుంచి చిరంజీవి బర్త్ డే కి సంబంధించి కొన్ని పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఇక ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి తను ఏమి అనుకునే వాళ్ళో చెప్పుకొచ్చారు జె.డి.చక్రవర్తి. టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి నటుడిగా పేరు పొందిన జె.డి.చక్రవర్తి అందరికీ సుపరిచితమే. అయితే ఈయన హీరో గా రాణించ లేకపోయేసరికి తిరిగి మరికొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడుHBD-MEGASRTAR CHIRANJIVE{#}Sridevi Kapoor;Crush;Ishtam;festival;Hero;Yevaru;Chiranjeeviచిరు గురించి జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు ..!చిరు గురించి జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు ..!HBD-MEGASRTAR CHIRANJIVE{#}Sridevi Kapoor;Crush;Ishtam;festival;Hero;Yevaru;ChiranjeeviSun, 22 Aug 2021 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూసే పండుగ వాతావరణం ఈరోజు వచ్చేది. ఇక ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వాళ్లు ఎంతగానో... సంబరాలు చేసుకుంటారు. ఇక నుంచి చిరంజీవి బర్త్ డే కి సంబంధించి కొన్ని పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఇక ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి తను ఏమి అనుకునే వాళ్ళో చెప్పుకొచ్చారు జె.డి.చక్రవర్తి.

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి నటుడిగా పేరు పొందిన జె.డి.చక్రవర్తి అందరికీ సుపరిచితమే. అయితే ఈయన హీరో గా రాణించ లేకపోయేసరికి తిరిగి మరికొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. ఆయనకు కలిసిరాకపోయినా దొరికే సినిమాల నుంచి దూరంగానే ఉన్నాడు. అయితే ఒక  ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ
ప్రకారం..టాలీవుడ్ లో ఎవరు తన క్రష్ అని అడగగా.. అందుకు టక్కున జె.డి.చక్రవర్తి "మెగాస్టార్ చిరంజీవి" అని చెప్పేశారు.

ఇక అమ్మాయిలలో అయితే శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. చిరంజీవి అంటే ఎందుకు ఇష్టం అని అడగా.. చిరంజీవికి వీర అభిమానిని.. అందుచేతనే నేను చిరంజీవిని చిరంజీవి గారు అని పిలువలేదు. ఇక ఆయన అంటే నాకు ఎంత అభిమానమో అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఒక అభిమానిగా తనను నేను అలా పిలుచుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా చిరంజీవి సినిమా విడుదలైన, థియేటర్లో చూసేటప్పుడు"అబ్బాయి ఏమి చేస్తున్నాడు రా"అని అనుకునేవాన్ని మనసులో అంటూ  అలానే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా చిరంజీవి సినిమాలో ఎప్పటికైనా ఒక క్యారెక్టర్ వస్తే నటిస్తానని తెలియజేశాడు. ఇక ఆయన యాక్టింగ్ పరంగా, ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారని తెలియజేశాడు.

ఇక శ్రీదేవి అంటే ఎందుకు ఇష్టం అని అడగగా.. ఒక అమ్మాయికి శ్రీదేవి గొప్పతనం అర్థం కాకపోవచ్చు.. కానీ ఒక అబ్బాయికి అర్థమవుతుంది.. అది కెమెరా మెన్ ను అడగమని చెప్పేశాడు జె డి చక్రవర్తి. అంతటి క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్లలో  శ్రీదేవి ఎప్పుడూ ముందుంటారు అని తెలిపాడు.





మెగాస్టార్ ఫ్యామిలీకి అన్ని నష్టాలా..? ఈ విషయం ఫ్యాన్స్ కు తెలిస్తే..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>