BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-a561d90d-c737-40d7-8620-451a5d1ac875-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-a561d90d-c737-40d7-8620-451a5d1ac875-415x250-IndiaHerald.jpgయువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసుకి సంబంధించి బెజవాడ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య ఎఫ్ఐఆర్ జారీ చేసారు పోలీసులు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. సెక్షన్ 302 ,120 B రెడ్ విత్ 34 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసారు. ఏ1 కోరాడ విజయ్ కుమార్ ఏ2 కోగంటి సత్యం ఏ3 పద్మజ , ఏ4 పద్మజ ఏ5 గాయత్రీ లుగా ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. బెంగుళూరులో రాహుల్ హత్య కేసు నిందితులు ఉండవచ్చని భావిస్తున్నారు. యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు లో నిందితుడు కొరడmurder{#}Murder;Murder.;Yuva;rahul;Rahul Sipligunj;police;Red;Joseph Vijay;sathyam;gayatri;vijayakumar;Smart phoneబెజవాడ మర్డర్ లో దోషులు ఎక్కడ...?బెజవాడ మర్డర్ లో దోషులు ఎక్కడ...?murder{#}Murder;Murder.;Yuva;rahul;Rahul Sipligunj;police;Red;Joseph Vijay;sathyam;gayatri;vijayakumar;Smart phoneSat, 21 Aug 2021 19:35:00 GMTయువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసుకి సంబంధించి బెజవాడ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య ఎఫ్ఐఆర్ జారీ చేసారు పోలీసులు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. సెక్షన్ 302 ,120 B రెడ్ విత్ 34 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసారు. ఏ1 కోరాడ విజయ్ కుమార్ ఏ2 కోగంటి సత్యం ఏ3 పద్మజ , ఏ4 పద్మజ ఏ5 గాయత్రీ లుగా ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు.

బెంగుళూరులో రాహుల్ హత్య కేసు నిందితులు ఉండవచ్చని భావిస్తున్నారు. యువ పారిశ్రామిక వేత్త రాహుల్  హత్య కేసు లో నిందితుడు కొరడ విజయ్ కుమార్ కోసం బెంగుళూరు బయల్దేరి వెళ్ళింది ప్రత్యేక దర్యాప్తు బృందం. రాహుల్ భాగస్వామి కొరడ విజయకుమార్ చుట్టు కేసు తిరుగుతుంది. వాటాల విషయంలో తేడాతో రాహుల్ హత్యకు పథకం పన్నారని అంటున్నారు. రాహుల్ ని హతమార్చేందుకు సుపారీ కిల్లర్ తో హత్యకు  ప్లాన్ చేసారని పథకం ప్రకారమే రాహుల్ కు ఫోన్ చేసి మాట్లాడుకుందంరమ్మంటు పిలిపించి హత్యకు పాల్పడ్డారని  పోలీసులు భావిస్తున్నారు.



బెజవాడ మర్డర్ లో దోషులు ఎక్కడ...?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>