MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil78887dc0-728c-4e86-bd07-5bbf223757a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil78887dc0-728c-4e86-bd07-5bbf223757a4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్.అయితే కొన్నాళ్ళకు హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు సునీల్. కానీ హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.హీరోగా సునీల్ కి అందాల రాముడు,మర్యాద రామన్న,పూల రంగడు వంటి సినిమాలు మంచి విజయాలు సాధించినా.. ఆ తర్వాత సునీల్ నటించిన సినిమాలేవి హిట్ అవ్వలేదు.ఈ క్రమంలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నటిస్తున్న సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి.దాంతో నెగెటివ్ షేడ్స్ ఉన్Sunil{#}Brahmanandam;shankar;Comedian;producer;Producer;Comedy;king;sunil;CM;Smart phone;Yuva;India;News;bollywood;Allu Arjun;Success;Kiara Advani;Ram Charan Teja;Darsakudu;Directorసునీల్ జాతకాన్ని ఆ మెగా హీరో అయినా మారుస్తాడా..?సునీల్ జాతకాన్ని ఆ మెగా హీరో అయినా మారుస్తాడా..?Sunil{#}Brahmanandam;shankar;Comedian;producer;Producer;Comedy;king;sunil;CM;Smart phone;Yuva;India;News;bollywood;Allu Arjun;Success;Kiara Advani;Ram Charan Teja;Darsakudu;DirectorSat, 21 Aug 2021 22:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్.అయితే కొన్నాళ్ళకు హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు సునీల్. కానీ హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.హీరోగా సునీల్ కి అందాల రాముడు,మర్యాద రామన్న,పూల రంగడు వంటి సినిమాలు మంచి విజయాలు సాధించినా.. ఆ తర్వాత సునీల్ నటించిన సినిమాలేవి హిట్ అవ్వలేదు.ఈ క్రమంలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నటిస్తున్న సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి.దాంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోసునీల్ కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటె తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ ల కలయికలో రానున్న మూవీలో సునీల్ ఓ పాత్ర కోసం ఎంపికయ్యారని సమాచారం.సినిమాలో సునీల్ ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.అయితే సాధారణంగా శంకర్ సినిమాలో హీరోతో సమానంగా ఉండే పాత్ర ఉంటుంది.ఇప్పుడు అలాంటి పాత్ర సునీల్ కి దక్కినట్లు,ఇక ఆ పాత్రతో సునీల్ జాతకాలు మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇక ఈ పాత్రలో సునీల్ సక్సెస్ సాధిస్తే ఇక కమెడియన్ గా సునీల్ కి మరికొన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక చరణ్, శంకర్ సినిమాలో ఛాన్స్ అంటే సునీల్ కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.ఇక తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ శంకర్, సునీల్ కి ఫోన్ లో తన పాత్ర గురించి వివరించారని సమాచారం.ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.సినిమాలో చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా లేదా సీఎం గా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక మరికొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..!!



సునీల్ జాతకాన్ని ఆ మెగా హీరో అయినా మారుస్తాడా..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>