MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhitha1a39067e-80fb-480d-a127-a8fb9c84d55d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhitha1a39067e-80fb-480d-a127-a8fb9c84d55d-415x250-IndiaHerald.jpg2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని కామెడీతో ఎంతగానో అలరించిన సినిమా కళ్యాణ రాముడు. వేణు, నికిత హీరో హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమాతో ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా గా నిఖిత కెరియర్ కు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. తెలుగుతో పాటు కన్నడ మలయాళ తమిళ చిత్రాల్లో సైతం ఈమె అవకాశాలు అందుకుని అక్కడ కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగునాట సంబరం ఖుషి ఖుషీగా డాన్ వంటి పలు సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.nikhitha{#}kushi;Kushi;Industries;marriage;Kannada;Industry;Wife;Silver;Punjabi;Hero Heroine;Raccha;Tamil;News;Heroine;Success;Hero;Tollywood;Cinemaకళ్యాణ రాముడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది ?కళ్యాణ రాముడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది ?nikhitha{#}kushi;Kushi;Industries;marriage;Kannada;Industry;Wife;Silver;Punjabi;Hero Heroine;Raccha;Tamil;News;Heroine;Success;Hero;Tollywood;CinemaSat, 21 Aug 2021 17:00:00 GMT
2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని కామెడీతో ఎంతగానో అలరించిన సినిమా కళ్యాణ రాముడు. వేణు, నికిత హీరో హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమాతో ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా గా నిఖిత కెరియర్ కు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. తెలుగుతో పాటు కన్నడ మలయాళ తమిళ చిత్రాల్లో సైతం ఈమె అవకాశాలు అందుకుని అక్కడ కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగునాట సంబరం ఖుషి ఖుషీగా డాన్ వంటి పలు సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈమె ఇతర హీరోయిన్ ల తాకిడితో మెల్లమెల్లగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దూరమైపోయింది. అయితే ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలు తో రచ్చ చేస్తూ ప్రేక్షకులకు బాగానే కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈమెకు. 2002లో హాయ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో సీరియల్ లో కూడా నటించింది. అక్కడ వచ్చిన పాపులారిటీ తో వెండి తెరపై అడుగుపెట్టి కొంత వరకు సక్సెస్ అయ్యింది.

గతంలో ఈమె కన్నడ హీరో దర్శన్ ప్రేమలో మునిగితేలిన వార్తలు కూడా వచ్చాయి. ఈమె కోసం ముంబైలో ఈ హీరో ఒక ప్లాటు కూడా కొన్నాడు. ఆ సమయంలోనే ఆమె దగ్గరికి ప్రతిరోజూ వెళ్లి వస్తాడని  వార్తలు వినిపించాయి. దర్శన్ మొదటి భార్య కేసు పెట్టడంతో  నికిత దర్శన్ కు దూరం అయ్యింది. అయితే ఆయన తో ప్రేమాయణం చేసినందుకు ఆమెపై విమర్శలు రావడంతో కన్నడ సినిమా పరిశ్రమ ఆమెను మూడు సంవత్సరాలు సినిమాలకు నిషేధించారు. అదే సమయంలో ఇతర భాషలలో కూడా ఎక్కువగా సినిమాలు చేయకపోవడంతో క్రమక్రమంగా సినిమాలు చేయడం మానేసింది. ఆ తర్వాత ముంబైకి చెందిన ఇండస్ట్రీ పర్సన్ గగన్ దీప్ సింగ్ తో ప్రేమలో పడి అతని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి కాపురం ఎంతో సంతోషంగా ఉంది. 



జైకోవ్‌-డి వ్యాక్సిన్‌ ఎఫెక్టివ్‌గా పని!

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>