Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape0f1d0f3b-bed2-402e-af70-d2b56061e920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape0f1d0f3b-bed2-402e-af70-d2b56061e920-415x250-IndiaHerald.jpgసభ్య సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి.. నేటి రోజుల్లో ఎక్కడ ఆడపిల్లలకు రక్షణ లేని దుస్థితి.. సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేస్తుందని అందరూ చెబుతున్నప్పటికీ ఇంకా మహిళల రక్షణ మాత్రం రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా మందుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. Rape{#}Mandula;Prakasam;Athadu;job;Guntur;Girl;police;Hyderabadఆమె అవసరం అతనికి అవకాశంగా మారింది.. చివరికి?ఆమె అవసరం అతనికి అవకాశంగా మారింది.. చివరికి?Rape{#}Mandula;Prakasam;Athadu;job;Guntur;Girl;police;HyderabadSat, 21 Aug 2021 09:22:00 GMTసభ్య సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి..  నేటి రోజుల్లో ఎక్కడ ఆడపిల్లలకు రక్షణ లేని దుస్థితి..  సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేస్తుందని అందరూ చెబుతున్నప్పటికీ ఇంకా మహిళల రక్షణ మాత్రం రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా మందుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.



 ఏదో ఒక విధంగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఉద్యోగం చేసి వచ్చిన జీతంతో తన కాళ్ళపై తాను నిలబడి ఈ సమాజంలో ఎంతో గౌరవంగా బతకాలి అనుకుంది ఆ యువతి.  ఈ క్రమంలోనే ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభించింది. కానీ ఆమె అవసరాన్ని అతడు ఆసరాగా చేసుకున్నాడు  చివరికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది  ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది



 అయితే బాధితురాలు ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన జరిగింది గుంటూరులో కావడంతో అక్కడికి ఈ కేసును బదిలీ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా దర్శి కి చెందిన మహిళలకూ అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు  అయితే చదువు పూర్తి చేసిన సదరు మహిళ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది  దీంతో ఇక ఆ యువతి అవసరాన్ని ఆసరాగా చేసుకున్నాడు బ్రహ్మయ్య. హైదరాబాద్ లో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు   ఈ క్రమంలోనే ఉద్యోగం గురించి మాట్లాడదాం అంటూ జూలై 11వ తేదీన గుంటూరు తీసుకొచ్చి లాడ్జి కి తీసుకెళ్లి ఆపై అత్యాచారం చేశాడు  అంతేకాదు నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.  ఎప్పుడంటే అప్పుడు తన కోరిక తీర్చాలని లేదంటే ఇక ఈ వీడియోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు  రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు



కెజిఎఫ్ 2 శాటిలైట్ వారికేనా..??

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>