BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-president-sonia-gandhi-adding-fuel-to-the-delhi-riots-351f4aba-a08b-48de-88f0-cbdfecd8353a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-president-sonia-gandhi-adding-fuel-to-the-delhi-riots-351f4aba-a08b-48de-88f0-cbdfecd8353a-415x250-IndiaHerald.jpgఎట్ట‌కేల‌కు హుజురాబాద్ ఉపఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్, బీజేపీలు ప్ర‌చారంలో మునిగి తేలుతుండ‌గా కాంగ్రెస్ కాస్త వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. అయితే లేటుగా ప్ర‌క‌టించినా లేటెస్ట్ గా త‌మ అభ్య‌ర్థిని కాంగ్రెస్ ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ నుండి హుజురాబాద్ బ‌రిలోకి దింపేందుకు ఎన్నిక‌ల క‌మిటి చైర్మెన్ దామోద‌ర రాజ‌న‌రసింహ క‌స‌రత్తు చేశారు. మూడు పేర్ల‌తో ఆయ‌న టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి ఓ నివేధిక ఇచ్చారు. రాజ‌న‌ర‌సింహ ఇచ్చిన నివేధిక‌లో మూడు సcongress{#}SoniaGandhi;revanth;surekha vani;Congress;Scheduled caste;TPCC;Huzurabad;Reddyహుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఫిక్స్..సోనియ‌మ్మ దీవెన కోస‌మే వెయిటింగ్.. ?హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఫిక్స్..సోనియ‌మ్మ దీవెన కోస‌మే వెయిటింగ్.. ?congress{#}SoniaGandhi;revanth;surekha vani;Congress;Scheduled caste;TPCC;Huzurabad;ReddySat, 21 Aug 2021 13:07:00 GMTఎట్ట‌కేల‌కు హుజురాబాద్ ఉపఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్, బీజేపీలు ప్ర‌చారంలో మునిగి తేలుతుండ‌గా కాంగ్రెస్ కాస్త వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. అయితే లేటుగా ప్ర‌క‌టించినా లేటెస్ట్ గా త‌మ అభ్య‌ర్థిని కాంగ్రెస్ ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ నుండి హుజురాబాద్ బ‌రిలోకి దింపేందుకు ఎన్నిక‌ల క‌మిటి చైర్మెన్ దామోద‌ర రాజ‌న‌రసింహ క‌స‌రత్తు చేశారు. మూడు పేర్ల‌తో ఆయ‌న టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి ఓ నివేధిక ఇచ్చారు. 

రాజ‌న‌ర‌సింహ ఇచ్చిన నివేధిక‌లో మూడు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల పేర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వారిలో రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల పేర్లు ఉన్నాయి. అయితే వారిలో ఇప్ప‌టికే రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కొండా సురేఖ పేరును దాదాపు ఖరారు చేసిట్టుగా తెలుస్తోంది. నివేధిక‌తో ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మానిక్కం రాగూర్ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. దాంతో ఈ రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ను సోనియా గాంధీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.





ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>