PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-tpcc-chief-elected-for-congress-highcomand-meetinge6d131d5-b1ba-4a34-abe8-aa50ae4e26e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-tpcc-chief-elected-for-congress-highcomand-meetinge6d131d5-b1ba-4a34-abe8-aa50ae4e26e3-415x250-IndiaHerald.jpgఅయితే ఆ తర్వాత ఆయన ఇంకొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసిపోయి తెరాసలో చేరారు. అప్పటి నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఈ సందర్భంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు పోటీలో ఉంటారనేది చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సుధాకర్ తన సతీమణి లక్ష్మిని ఇక్కడ బరిలోకి దింపాలని కోరుతున్నారు. దీని కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత చూపిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని సమయం కుదిరితే తాను స్థాపించినటువంటి తెలంగాణ ఇంటి పార్టీని కాPolitical {#}Chirumarthi Lingaiah;Lakshmi Devi;Revanth Reddy;sudhakar;Yevaru;Cheque;Telangana;KCR;Telangana Rashtra Samithi TRS;Congress;Partyకాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!Political {#}Chirumarthi Lingaiah;Lakshmi Devi;Revanth Reddy;sudhakar;Yevaru;Cheque;Telangana;KCR;Telangana Rashtra Samithi TRS;Congress;PartySat, 21 Aug 2021 08:10:00 GMTగత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూటమితో చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో  తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. వారికి నకిరేకల్ సీటు ఇవ్వాలని కోరుతుంది. అక్కడినుంచి తన సతీమణి లక్ష్మీ పోటీ చేస్తారని సుధాకర్ కోరారు. తెలంగాణలో  కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ యొక్క నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత, ఆ దిశగా వ్యూహాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు  చాలా మంది కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకు వచ్చే  విధంగా వ్యూహాలు చేస్తున్నారు. అలాగే కేసీఆర్ కు చెక్ పెట్టడం కోసం తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పార్టీపై  తెలంగాణ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తెలంగాణ ఉద్యమకారుల్లో  చురుగ్గా పాల్గొన్నటువంటి చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ చర్చలు కొనసాగిస్తోందనీ సమాచారం.

ఆయన సొంత పార్టీ పెట్టుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో విజయం వరించడం లేదు. ఇంకోవైపు నకిరేకల్ నియోజకవర్గం నుంచి తన సతీమణితో పోటీ చేయించాలని దాని కొరకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. నకిరేకల్ సీటు ఇవ్వాలని అక్కడి నుంచి తన సతీమణి పోటీ చేస్తుందని ఆయన కోరిన విషయం విదితమే. కానీ దానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య పోటీ చేసి విజయం సాధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య 2018 ఎన్నికల్లో తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం మీద విజయం సాధించారు.

 అయితే ఆ తర్వాత ఆయన ఇంకొందరు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసిపోయి తెరాసలో చేరారు. అప్పటి నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఈ సందర్భంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు పోటీలో ఉంటారనేది చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సుధాకర్ తన సతీమణి లక్ష్మిని ఇక్కడ బరిలోకి దింపాలని కోరుతున్నారు. దీని కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి  సుముఖత చూపిస్తున్నట్లు  తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని సమయం కుదిరితే తాను స్థాపించినటువంటి తెలంగాణ ఇంటి పార్టీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.



అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>