BirthdayVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/birthday/125/radhika-sharath-kumar-441842fe-3b95-4ce2-bc1a-489ddaf263a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/birthday/125/radhika-sharath-kumar-441842fe-3b95-4ce2-bc1a-489ddaf263a7-415x250-IndiaHerald.jpgనిన్నటి తరం హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఎనభైలలో సినిమా ఇండస్ట్రీని తన అందం అభినయంతో ఊపు ఊపేసింది. రాధిక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ కన్నడ చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా నిర్మాతగానూ నిరూపించుకుంది. నేడు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రాధిక దివంగత తమిళ నటుడు మరియు హాస్యనటుడు, ఎమ్ఆర్ రాధ, గీతల కుమార్తె . రాధిక తన విద్యను భారతదేశంలో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో పూర్తి చేసింది చేసింది. ఆమెకు ఒక చెల్లెలు నిరోషా, తమ్ముళ్లు రాజు, మోహన్. అన్నయ్య రాధా రవి ఉన్నRadhika Sharath Kumar;{#}radhika;sarath kumar;February;Abhimanyu Mithun;Abhilasha;Annayya;Tamilnadu;Tamil;Hindi;Heroine;television;rahul;Rahul Sipligunj;Chiranjeevi;ravi anchor;Cinemaబర్త్ డే : నాటి కమెడియన్ కూతురు మేటి స్టార్ హీరోయిన్బర్త్ డే : నాటి కమెడియన్ కూతురు మేటి స్టార్ హీరోయిన్Radhika Sharath Kumar;{#}radhika;sarath kumar;February;Abhimanyu Mithun;Abhilasha;Annayya;Tamilnadu;Tamil;Hindi;Heroine;television;rahul;Rahul Sipligunj;Chiranjeevi;ravi anchor;CinemaSat, 21 Aug 2021 08:02:00 GMTనిన్నటి తరం హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఎనభైలలో సినిమా ఇండస్ట్రీని తన అందం అభినయంతో ఊపు ఊపేసింది. రాధిక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ కన్నడ చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా నిర్మాతగానూ నిరూపించుకుంది. నేడు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రాధిక దివంగత తమిళ నటుడు మరియు హాస్యనటుడు, ఎమ్ఆర్ రాధ, గీతల కుమార్తె . రాధిక తన విద్యను భారతదేశంలో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో పూర్తి చేసింది చేసింది. ఆమెకు ఒక చెల్లెలు నిరోషా, తమ్ముళ్లు రాజు, మోహన్. అన్నయ్య రాధా రవి ఉన్నారు.

1978 లో తమిళ సినిమా "కిజక్కే పొగమ్ రైల్"లో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది . తర్వాత ఆమె అనేక తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా పదుల సంఖ్యలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. తెలుగులో ఏఎన్నార్, కమల్ హాసన్, కృష్ణం రాజు, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. న్యాయం కావాలి, పట్నం వచ్చిన పత్రివతలు, స్వాతిముత్యం, రాముడు కాదు కృష్ణుడు, అభిలాష వంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబర్చింది. ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లతో అలరిస్తోంది.

నిర్మాతగా ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 6 - ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్స్ , 3 - తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ , 1 - సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు, 1 నంది అవార్డులను గెలుచుకుంది.

రాధిక 4 ఫిబ్రవరి 2001న నటుడు శరత్‌కుమార్‌ని రెండవ వివాహం చేసుకున్నారు. అంతకుముందు నమ్మా అన్నాచి (1994), సూర్యవంశం (1997) అనే రెండు చిత్రాలలో జంటగా నటించారు. ఈ దంపతులకు 2004లో రాహుల్ అనే కుమారుడు జన్మించాడు.

ఆమె కుమార్తె రాయనే 2016లో క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను వివాహం చేసుకుంది. 2018 లో రాయణే ఒక కొడుకుకు జన్మనివ్వడంతో రాధిక అమ్మమ్మ అయ్యింది.

రాధికా నిర్మాతగా మారి "మీందం ఒరు కథల్ కథై "(1985) అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. ఇది దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరాగాంధీ అవార్డును గెలుచుకుంది.

సినిమాలో విజయవంతం అయిన తర్వాత రాధిక బుల్లి తెరపైకి కూడా వచ్చేసింది. 1994లో అవి రడన్ మీడియావర్క్స్ కింద తన సొంత టీవీ షోలను నిర్మించింది. కొన్ని అవాంతరాల తర్వాత అది 1999లో రడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్‌గా విజయవంతంగా పుంజుకుంది.



అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>