BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/megastar4def4b72-c05d-49c0-87a5-b1c9c8451221-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/megastar4def4b72-c05d-49c0-87a5-b1c9c8451221-415x250-IndiaHerald.jpgఒక రోజు ముందుగానే మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. మేకర్స్ ఆయనతో తెరకెక్కించబోయే చిత్రాలకు సంబంధించిన అప్డేట్ లను ప్రకటించే పనిలో పడ్డారు. ఇప్పటికే చిరు, మెహర్ రమేష్ కాంబోలో రానున్న మూవీ అప్డేట్ ఆగస్టు 22న అంటే రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఉంటుందని ప్రకటించేశారు. ఈ చిత్రం తమిళ మూవీ "వేదాళం" రీమేక్ గా రూపొందనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించబోతున్నాము అంటూ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియచిరు{#}devi sri prasad;meher ramesh;Mythri Movie Makers;Bobby;Chitram;Chiranjeevi;Remake;Cinema;mediaమైత్రి వారి "మెగా" అప్డేట్ కాసేపట్లో!మైత్రి వారి "మెగా" అప్డేట్ కాసేపట్లో!చిరు{#}devi sri prasad;meher ramesh;Mythri Movie Makers;Bobby;Chitram;Chiranjeevi;Remake;Cinema;mediaSat, 21 Aug 2021 13:30:00 GMTఒక రోజు ముందుగానే మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. మేకర్స్ ఆయనతో తెరకెక్కించబోయే చిత్రాలకు సంబంధించిన అప్డేట్ లను ప్రకటించే పనిలో పడ్డారు. ఇప్పటికే చిరు, మెహర్ రమేష్ కాంబోలో రానున్న మూవీ అప్డేట్ ఆగస్టు 22న అంటే రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఉంటుందని ప్రకటించేశారు. ఈ చిత్రం తమిళ మూవీ "వేదాళం" రీమేక్ గా రూపొందనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించబోతున్నాము అంటూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా అలెర్ట్ అయ్యింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇలా చిరు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు అన్నీ వరుసగా అప్డేట్స్ తో మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తడానికి రెడీ అవుతున్నారు. సినిమా అప్డేట్ అనగానే ఫస్ట్ లుక్, టైటిల్ లేదా అఫీషియల్ గా మూవీ అనౌన్స్మెంట్ ఉంటుందని అనుకుంటున్నారు.




సుధీర్ తో పోలుస్తూ నెటిజన్స్ పై ఫైరవుతున్న రష్మి గౌతమ్!!

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>