HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/howtoeatfoodproperlyindailylife-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/howtoeatfoodproperlyindailylife-415x250-IndiaHerald.jpgచైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ తాకిడి ఇప్పుడిప్పుడే మన దేశంలో.... అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే... ఓ రోజు కేసులు పెరగడం మరొక రోజు కేసులు తగ్గడం లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారి మళ్లీ ఎప్పుడు పెరుగుతుందోనని... ప్రజలు వణికిపోతున్నారు. అయితే కరోనా కట్టడి అనేది ఇది మన చేతుల్లోనే ఉందనే అంశాన్ని ప్రజలు గుర్తించి ఉంటే సరిపోతుంది. కానీ చాలామంది కరోన రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు... షాపింగ్ మాల్స్ covid 19 {#}oil;Ishtam;Shakti;Air;Manam;vegetable market;Coronavirusకరోనా టైంలో హోటల్ భోజనమా..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే ?కరోనా టైంలో హోటల్ భోజనమా..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే ?covid 19 {#}oil;Ishtam;Shakti;Air;Manam;vegetable market;CoronavirusSat, 21 Aug 2021 08:17:15 GMTచైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ తాకిడి ఇప్పుడిప్పుడే మన దేశంలో.... అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే... ఓ రోజు కేసులు పెరగడం మరొక రోజు కేసులు తగ్గడం లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారి మళ్లీ ఎప్పుడు పెరుగుతుందోనని... ప్రజలు వణికిపోతున్నారు. అయితే కరోనా కట్టడి అనేది ఇది మన చేతుల్లోనే ఉందనే అంశాన్ని ప్రజలు గుర్తించి ఉంటే సరిపోతుంది. కానీ చాలామంది కరోన రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు... షాపింగ్ మాల్స్ మరియు హోటల్స్ కు వెళ్లి కరోనా ను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఈ నేపథ్యంలో... హోటల్ కు వెళ్లి భోజనం లేదా టిఫిన్ చేసేవారు... ఖచ్చితంగా కొన్ని సూచనలు గుర్తించుకుంటే కరోనా ను కట్టడి చేయగలం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. ఈ మహమ్మారి వైరస్ గాలి ద్వారా సోకుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం ఆరడుగుల దూరాన్ని పాటించడం చాలా మంచిది. హోటల్స్ లో చాలామంది భోజనం చేయడానికి వస్తారు కాబట్టి... టేబుల్స్ పై వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూర్చుని టేబుల్స్ పై శానిటైజర్ చేయించుకుంటే... మనకు కరోనా సోకే అవకాశం ఉండకపోవచ్చు.  అలాగే వెంటిలేషన్ బాగా ఉన్న హోటల్లో కి మాత్రమే మనం వెళ్ళాలి. ఇరుకుగా ఉన్న హోటల్లో వెళితే కరోన విజృంభించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు ఫోటో లో పనిచేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎక్కువ గా కస్టమర్లతో టచ్ లో ఉంటారు కాబట్టి వారి పట్ల భౌతిక దూరం పాటించాల్సిందే. మరీ ముఖ్యంగా మనం హోటల్ లో భోజనం చేసేటప్పుడు.... హ్యాండ్ వాష్ తప్పనిసరి.  

హోటల్స్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి :

హోటల్ అనగానే గుర్తుకు వచ్చేది ఆయిల్ ఫుడ్. ఈ కరోనా సమయంలో హోటల్స్ లో ఆయిల్ ఫుడ్డు కు దూరంగా ఉండి మన ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కరోనా నుంచి కాపాడే రోగనిరోధక శక్తి పెంచి ఆహారాన్ని తీసుకుంటే మన శరీరానికి మంచిది.

రక రకాలైన కూరగాయలు అన్ని కాలాల్లోనూ లభించే పాలు పెరుగు గింజలూ గుడ్లు పండ్లు మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే కరోనా మహమ్మారి ని తరిమి కొట్టవచ్చును.



అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>