PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/driving-license578396e6-d91d-4129-a590-fa77e22490c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/driving-license578396e6-d91d-4129-a590-fa77e22490c3-415x250-IndiaHerald.jpgడ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోతే చాలు బండి మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు భయమే. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఆపుతారో తెలియక ఎంత ఫైన్ వేస్తారో తెలియక ఒకటే భయం. చాలా మంది ఇంట్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇక పోలీసులు కూడా ఛాన్స్ దొరికితే ఎంత ఫైన్ వేస్తారో అర్ధం కాని పరిస్థితి. లైసెన్స్ ఉన్నా సరే మనం మర్చిపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ అని కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టె పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో కొందరిలో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఫోన్ లో పెట్టుకుని ఉండే విధంగా కొన్ని మార్పులు తdriving{#}Department of transportation;Dhruva;TECHNOLOGY;Manam;Smart phone;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Yevaru;police;Delhiడ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?driving{#}Department of transportation;Dhruva;TECHNOLOGY;Manam;Smart phone;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Yevaru;police;DelhiSat, 21 Aug 2021 14:06:47 GMTడ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోతే చాలు బండి మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు భయమే. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఆపుతారో తెలియక ఎంత ఫైన్ వేస్తారో తెలియక ఒకటే భయం. చాలా మంది ఇంట్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇక పోలీసులు కూడా ఛాన్స్ దొరికితే ఎంత ఫైన్ వేస్తారో అర్ధం కాని పరిస్థితి. లైసెన్స్ ఉన్నా సరే మనం మర్చిపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ అని కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టె పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో కొందరిలో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.

ఇప్పుడు ఫోన్ లో పెట్టుకుని ఉండే విధంగా కొన్ని మార్పులు తీసుకురావాల్సింది గా కొందరు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ నివాసితులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్ ధృవ పత్రాలు మొదలైనవాటిని కలిగి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఈ పత్రాలన్నింటినీ డిజి-లాకర్ లేదా ఎం-పరివాహన్ మొబైల్ యాప్‌ లలో భద్రపరచవచ్చని మరియు వాటిని ధృవీకరణ ప్రయోజనాల కోసం ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ మరియు ఇతర కార్యాలయాలకు ఉపయోగించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

డిజి-లాకర్ లేదా ఎం-పరివాహన్‌లో అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డు మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో స్పష్టంగా వివరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 నిబంధనల ప్రకారం ఈ రికార్డులు ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో సమానంగా ఉన్నట్లు ఇది పేర్కొంది. అయితే, ఎవరైనా తమ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ యొక్క సాఫ్ట్ కాపీలు లేదా డిజిటల్ కాపీలను తీసుకుని వెళ్తే మాత్రం కచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. దీనిపై ఢిల్లీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>