Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-7ad2155f-5ff4-401c-9676-d8ce9a05a33b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-7ad2155f-5ff4-401c-9676-d8ce9a05a33b-415x250-IndiaHerald.jpgప్రకృతి ఎంతో అందమైనది.. ప్రకృతి అందాల్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి అందాలను ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ ఏదో కొత్తగా అనుభూతి ఇస్తూనే ఉంటుంది.. ఎంత చూసినా ప్రకృతి అందాల్లో ఇప్పుడు ఏదో ఒక రహస్యం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రకృతిలో దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి కొన్ని కొన్ని సార్లు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సిందే. కాస్త జాగ్రత్తగా చూస్తే కనీవినీ ఎరుగని ఎన్నో రహస్యాలు తారసపడుతూ ఉంటాయి ఇక్కడ ప్రకృతి అందాన్ని, ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని తెలుపుతూ ఒViral.{#}prakruti;Manamవైరల్ : సూది దారంతో గూడుకట్టుకున్న పక్షి?వైరల్ : సూది దారంతో గూడుకట్టుకున్న పక్షి?Viral.{#}prakruti;ManamSat, 21 Aug 2021 14:42:00 GMTప్రకృతి ఎంతో అందమైనది..  ప్రకృతి అందాల్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి అందాలను ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ ఏదో కొత్తగా అనుభూతి ఇస్తూనే ఉంటుంది.. ఎంత చూసినా ప్రకృతి అందాల్లో ఇప్పుడు ఏదో ఒక రహస్యం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రకృతిలో దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి కొన్ని కొన్ని సార్లు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సిందే.  కాస్త జాగ్రత్తగా చూస్తే కనీవినీ ఎరుగని ఎన్నో రహస్యాలు తారసపడుతూ ఉంటాయి  ఇక్కడ ప్రకృతి అందాన్ని, ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని తెలుపుతూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.




 సాధారణంగా మనం పక్షులు గూళ్ళు కట్టుకోవడం చూస్తూ ఉంటామ్. ఒకప్పుడైతే ఇంటి బయట ఉన్న చెట్లపై పక్షుల గూళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇక మొత్తం చెట్లను కొట్టివేయడంతో ఎక్కడో సుదూరంలో ఉన్న అడవుల్లో పక్షులు ఇక తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే పక్షుల గూళ్ళను ఇలా ఏర్పాటు చేసుకుంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక పక్షి మాత్రం తన గూడు నీ ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది  ఏకంగా సూది దారం తో కుడుతూ గూడును ఏర్పాటు చేసుకుంది. ఇది చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ పక్షి ఏదో కాదు టైలర్ బర్డ్. ఈ పక్షి ఆకులనే ఇల్లుగా కట్టుకుంటుంది.


 తన ముక్కుని సూదిగా ఉపయోగిస్తూ ఇక ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఆ రంధ్రాల నుంచి దూదిని దారం లాగా లాగుతుంది. ఇలా మూడు నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా టైలర్ బర్డ్ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కేవలం గూడు ఏర్పాటు చేసుకోవడమే కాదు గూడు రెడీ అయ్యాక అందులో దూది ఇతరత్రా మొత్తం పెట్టి గుడ్లు పెట్టడం కూడా మొదలు పెడుతుంది. ఇలా టైలర్ బర్డ్ ఎలా తన నివాసాన్ని సూదితో కుట్టినట్లుగా ఏర్పాటు చేసుకుంటుంది అనే విషయాన్ని తెలిపే విధంగా ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



చంద్రబాబు, కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలే ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>