EditorialK Vasantheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyane88ccebf-7cb6-461b-9f05-e5e92d06ee02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyane88ccebf-7cb6-461b-9f05-e5e92d06ee02-415x250-IndiaHerald.jpgఏపీలో జనసేన,బీజేపీల పొలిటికల్ జర్ని న్యూ టర్న్ తీసుకోబోతోందా. లాంగ్ గ్యాప్ తరువాత సోము, పవన్ భేటీ వెనుక ఉన్న అంత ర్యమెంటి.కలిసి నడుస్తున్న పొలిటికల్ జర్నీకి బాయ్ బాయ్ చెప్తున్న సమయంలో 8నెలల సుదీర్ఘ విరామం తరువాత జనసైనికులు కమలనాథులు బాయి,బాయి అంటూ ప్రకటన చేయడం వెనుక కారణమేంటి. ఎవరి దారిలో వారు వెల్దామని క్యాడర్ కు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఇద్దరు అధ్యక్షుల మధ్య అనూహ్యంగా జరుగుతున్న భేటీల వేనుక ఉన్న వ్యూహమేంటి. ఏపీలో బీజేపీ,జనసేనల పొత్తు ప్రయాణం అటు జనసైనికులకు, ఇటు కమలనాథులకు అంతు బట్టడం లేదట.సpawan kalyan{#}Janasena;local language;Bharatiya Janata Party;Newsసోము,పవన్ల భేటీ వెనుక వ్యూహాత్మక ఎత్తుగడసోము,పవన్ల భేటీ వెనుక వ్యూహాత్మక ఎత్తుగడpawan kalyan{#}Janasena;local language;Bharatiya Janata Party;NewsSat, 21 Aug 2021 12:17:05 GMTఏపీలో జనసేన,బీజేపీల పొలిటికల్ జర్ని న్యూ టర్న్ తీసుకోబోతోందా. లాంగ్ గ్యాప్ తరువాత సోము,పవన్ భేటీ వెనుక ఉన్న అంత ర్యమెంటి.కలిసి నడుస్తున్న పొలిటికల్ జర్నీకి బాయ్ బాయ్ చెప్తున్న సమయంలో  8నెలల సుదీర్ఘ విరామం తరువాత జనసైనికులు కమలనాథులు  బాయి,బాయి అంటూ ప్రకటన చేయడం వెనుక కారణమేంటి. ఎవరి దారిలో వారు వెల్దామని క్యాడర్ కు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఇద్దరు అధ్యక్షుల మధ్య అనూహ్యంగా జరుగుతున్న భేటీల  వేనుక  ఉన్న వ్యూహమేంటి.

ఏపీలో బీజేపీ,జనసేనల పొత్తు ప్రయాణం అటు  జనసైనికులకు, ఇటు కమలనాథులకు అంతు బట్టడం లేదట.సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా  ప్రత్యామ్నాయ శక్తీగా ఎదిగేందుకు ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి ప్రయాణం  చెయ్యాలని భావించిన బీజేపీ,జనసేన పార్టీలు మొదట్లో ఆదిశగానే అడుగులు వేసాయి. అయితే ఇరు పార్టీల మధ్య పొత్తు జర్ని మొదట్లో బాగానే నడిచిన రాను రాను ఇరుపార్టీల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.దీనితో బీజేపీ, జనసేనాల బంధంపై వీగిపోయే స్థితికి చేరుకుందన్న వార్తలు అటు రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్న వేళా దీనిపై కనీసం ఇరు పార్టీల నుంచి ఒక్కరు నోరు కూడా మెదపలేదు.అయితే ఇరు పార్టీల బందంపై నెలకొన్న వార్తలకు బలం చేకూరేలా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమ ఎవరి దారిలో వారు ప్రయాణం కొనసాగిస్తుండగా అటు జన సైనికులకు,కమలనాథులు సైతం అదే దిశగా ఎవరికి వారు  తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు.దీనితో  ఇరు పార్టీల పొత్తు ప్రయాణం దాదాపుగా బ్రేక్ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న వేళా అనూహ్యంఏపీలో జనసేన,బీజేపీల పొలిటికల్ జర్ని న్యూ టర్న్ తీసుకోబోతోందా. లాంగ్ గ్యాప్ తరువాత సోము, పవన్ భేటీ వెనుక ఉన్న అంత ర్యమెంటి.కలిసి నడుస్తున్న పొలిటికల్ జర్నీకి బాయ్ బాయ్ చెప్తున్న సమయంలో  8నెలల సుదీర్ఘ విరామం తరువాత జనసైనికులు కమలనాథులు  బాయి,బాయి అంటూ ప్రకటన చేయడం వెనుక కారణమేంటి. ఎవరి దారిలో వారు వెల్దామని క్యాడర్ కు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఇద్దరు అధ్యక్షుల మధ్య అనూహ్యంగా జరుగుతున్న భేటీల  వేనుక  ఉన్న వ్యూహమేంటి.

ఏపీలో బీజేపీ,జనసేనల పొత్తు ప్రయాణం అటు  జనసైనికులకు, ఇటు కమలనాథులకు అంతు బట్టడం లేదట.సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా  ప్రత్యామ్నాయ శక్తీగా ఎదిగేందుకు ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి ప్రయాణం  చెయ్యాలని భావించిన బీజేపీ,జనసేన పార్టీలు మొదట్లో ఆదిశగానే అడుగులు వేసాయి. అయితే ఇరు పార్టీల మధ్య పొత్తు జర్ని మొదట్లో బాగానే నడిచిన రాను రాను ఇరుపార్టీల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.దీనితో బీజేపీ, జనసేనాల బంధంపై వీగిపోయే స్థితికి చేరుకుందన్న వార్తలు అటు రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్న వేళా దీనిపై కనీసం ఇరు పార్టీల నుంచి ఒక్కరు నోరు కూడా మెదపలేదు.అయితే ఇరు పార్టీల బందంపై నెలకొన్న వార్తలకు బలం చేకూరేలా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమ ఎవరి దారిలో వారు ప్రయాణం కొనసాగిస్తుండగా అటు జన సైనికులకు,కమలనాథులు సైతం అదే దిశగా ఎవరికి వారు  తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు.దీనితో  ఇరు పార్టీల పొత్తు ప్రయాణం దాదాపుగా బ్రేక్ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న వేళా అనూహ్యంగా సోము,పవన్ భేటీ అవడం ఇప్పుడు రాజకీయంగా సరికొత్త చర్చకు దారి తీస్తుంది.

బీజేపీ,జనసేనల జర్ని ఏపీలో ప్రారంభించి దాదాపు రెండేళ్లు  పూర్తవుతుండగా,అటు ప్రజా సమస్యలపై,ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాటం చేసిన సందర్భం చాలా తక్కువని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.పొత్తు ప్రారంభమైన కొత్తలో ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకని మొదట ప్రకటన చేసిన ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఇరు పార్టీల నుంచి అడుగులు మాత్రం పడలేదని.పైగా కలిసి జర్ని ప్రారంభించిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు,పరిషత్ ఎన్నికలు,తిరుపతి ఉప ఎన్నిక జరిగిన ఇరు పార్టీలు వైపు నుంచి మాత్రం  సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు.పైగా ఎన్నికలో బరిలో ఉన్నా కూడా అంటిముట్టనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు సొంతంగా ఎన్నికల బరిలో దిగడంతో ఫలితం ఆశించిన స్థాయిలో రాలెదు.దీనితో ఇరు పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్ ఒకవైపు  ఎవరికి వారు సొంత క్యాంపులు పెట్టుకొని రాష్ట్రంలో నెలకొన్న రాజకీయా సమీకరణాల నడుమ ఎవరికి వారే ఒంటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న  వేళఅనూహ్యంగా సోము,పవన్ల భేటీ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.


ఇదిలా ఉంటే  పొత్తు బంధం తెగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ  సోము,పవన్ లు చాలా కాలం తరువాత సుదీర్ఘ భేటీ  వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే ప్రచారం బలంగా జరుగుతుంది.గత కొంత కాలంగా పవన్ బీజేపీకి దూరంగా ఉండటం జనసేనానితో సంబంధం లేకుండా బీజేపీ ఒంటరిగా కార్యక్రమాలు చేపట్టడంతో సెంట్రల్ బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తరువాత అధ్యక్షుడు స్తాయిలో పవన్ బీజేపీతో మైత్రి విషయంలో ముభావంగా ఉండటం,రాష్ట్ర బీజేపీ సైతం ఈ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో  బీజేపీ అధిష్టానం ఏపీలోని రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ఇరు పార్టీల మధ్య  ప్రస్తుతం నెలకొన్న గ్యాప్ ను ఫుల్ ఫీల్ చెయ్యడానికి గతంలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయం కోసం కీలకంగా వ్యవహరించిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురందేశ్వరికి రంగంలోకి దింపినట్లు సమాచారం.పురంధేశ్వరి సమక్షంలో విజయవాడలో  రెండు గంటల పాటు సుదీర్ఘంగా  భేటీ అయిన ఇరు పార్టీల నేతలు ఈ మొత్తం వ్యవహారంలో ఇరు పార్టిల గ్యాప్ రావడానికి గల కారణాలు,క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మద్య నడుస్తోన్న రాజకీయాలు,ఇటు జనసైనికులు,
అటు కమలనాథుల మనోగతం  సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశలపై ఒక అభిప్రాయంకు వచ్చినట్లు సమాచారం.ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బీజేపీ,జనసేనాల పొత్తు వల్ల రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిస్థితులపైన చర్చించినట్లు తెలుస్తోంది.ఇప్పటికె రాజకీయంగా పొత్తుతో  ప్రారంభించడానికి సిద్దమై అడుగులు వేస్తున్న వేల ఇటు టీడీపీ,అటు వైసీపీల మాయలో పడకుండా భవిష్యత్లో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని రెండు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.


మొత్తానికి ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమ బీజేపీ, జనసేన పొత్తు మళ్ళీ చిగురిస్తోంది.చూడాలి రాబోయే రోజుల్లో ఇకపై ఇరు పార్టీల పొలిటికల్ జర్ని ఎలా ఉండబోతుందో. సోము,పవన్ భేటీ అవడం ఇప్పుడు రాజకీయంగా సరికొత్త చర్చకు దారి తీస్తుంది.

బీజేపీ,జనసేనల జర్ని ఏపీలో ప్రారంభించి దాదాపు రెండేళ్లు  పూర్తవుతుండగా,అటు ప్రజా సమస్యలపై,ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాటం చేసిన సందర్భం చాలా తక్కువని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.పొత్తు ప్రారంభమైన కొత్తలో ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకని మొదట ప్రకటన చేసిన ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఇరు పార్టీల నుంచి అడుగులు మాత్రం పడలేదని.పైగా కలిసి జర్ని ప్రారంభించిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు,పరిషత్ ఎన్నికలు,తిరుపతి ఉప ఎన్నిక జరిగిన ఇరు పార్టీలు వైపు నుంచి మాత్రం  సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు.పైగా ఎన్నికలో బరిలో ఉన్నా కూడా అంటిముట్టనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు సొంతంగా ఎన్నికల బరిలో దిగడంతో ఫలితం ఆశించిన స్థాయిలో రాలెదు.దీనితో ఇరు పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్ ఒకవైపు  ఎవరికి వారు సొంత క్యాంపులు పెట్టుకొని రాష్ట్రంలో నెలకొన్న రాజకీయా సమీకరణాల నడుమ ఎవరికి వారే ఒంటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న  వేళఅనూహ్యంగా సోము,పవన్ల భేటీ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే  పొత్తు బంధం తెగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ  సోము,పవన్ లు చాలా కాలం తరువాత సుదీర్ఘ భేటీ  వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే ప్రచారం బలంగా జరుగుతుంది.గత కొంత కాలంగా పవన్ బీజేపీకి దూరంగా ఉండటం జనసేనానితో సంబంధం లేకుండా బీజేపీ ఒంటరిగా కార్యక్రమాలు చేపట్టడంతో సెంట్రల్ బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తరువాత అధ్యక్షుడు స్తాయిలో పవన్ బీజేపీతో మైత్రి విషయంలో ముభావంగా ఉండటం,రాష్ట్ర బీజేపీ సైతం ఈ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో  బీజేపీ అధిష్టానం ఏపీలోని రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ఇరు పార్టీల మధ్య  ప్రస్తుతం నెలకొన్న గ్యాప్ ను ఫుల్ ఫీల్ చెయ్యడానికి గతంలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయం కోసం కీలకంగా వ్యవహరించిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురందేశ్వరికి రంగంలోకి దింపినట్లు సమాచారం.పురంధేశ్వరి సమక్షంలో విజయవాడలో  రెండు గంటల పాటు సుదీర్ఘంగా  భేటీ అయిన ఇరు పార్టీల నేతలు ఈ మొత్తం వ్యవహారంలో ఇరు పార్టిల గ్యాప్ రావడానికి గల కారణాలు,క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మద్య నడుస్తోన్న రాజకీయాలు,ఇటు జనసైనికులు, అటు కమలనాథుల మనోగతం  సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశలపై ఒక అభిప్రాయంకు వచ్చినట్లు సమాచారం.ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బీజేపీ,జనసేనాల పొత్తు వల్ల రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిస్థితులపైన చర్చించినట్లు తెలుస్తోంది.ఇప్పటికె రాజకీయంగా పొత్తుతో  ప్రారంభించడానికి సిద్దమై అడుగులు వేస్తున్న వేల ఇటు టీడీపీ,అటు వైసీపీల మాయలో పడకుండా భవిష్యత్లో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని రెండు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

మొత్తానికి ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమ బీజేపీ, జనసేన పొత్తు మళ్ళీ చిగురిస్తోంది.చూడాలి రాబోయే రోజుల్లో ఇకపై ఇరు పార్టీల పొలిటికల్ జర్ని ఎలా ఉండబోతుందో.



ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Vasanth]]>