ViralVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/foot-ball-match-gone-virale8dd75a3-d431-488f-8791-d48995eefca9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/foot-ball-match-gone-virale8dd75a3-d431-488f-8791-d48995eefca9-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రీడలు ఆడే సమయంలో ప్లేయర్ల మధ్యన కొన్ని వింత వింత చేష్టలు చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు చాలా గమ్మత్తుగా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగా ఒక ఫుట్ బాల్ మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి డచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఫెయినూర్డ్, మరియు స్వీడీష్‌ క్లబ్‌ ఎల్ఫ్స్‌ బోర్గ్ మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. FOOT BALL MATCH GONE VIRAL{#}ali;Foot Ball;thursday;Kickవైరల్: ఫుట్ బాల్ ఆట మధ్యలో అరుదైన సన్నివేశం...వైరల్: ఫుట్ బాల్ ఆట మధ్యలో అరుదైన సన్నివేశం...FOOT BALL MATCH GONE VIRAL{#}ali;Foot Ball;thursday;KickSat, 21 Aug 2021 15:26:24 GMTసాధారణంగా క్రీడలు ఆడే సమయంలో ప్లేయర్ల మధ్యన కొన్ని వింత వింత చేష్టలు చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు చాలా గమ్మత్తుగా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగా ఒక ఫుట్ బాల్ మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి డచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఫెయినూర్డ్, మరియు స్వీడీష్‌ క్లబ్‌ ఎల్ఫ్స్‌ బోర్గ్ మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఇరానియన్‌ ప్లేయర్ అలీ రెజా జాహన్‌బక్ష్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. మరి అసలు ఏమి జరిగిందో ఒకసారి చూద్దామా.
" style="height: 957px;">


పుట్ట్ బాల్ ఆటలో భాగంగా ఆటగాడు ఎల్స్ఫ్‌ బోర్గ్‌ జట్టుకి చెందిన డిపెండర్‌ సైమన్‌ స్టాండ్‌ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. సైమన్ స్టాండ్ ఫుట్‌బాల్‌ను కిక్ చేయాలనుకుని అదుపు తప్పి సైడ్‌లైన్‌ మీదకు వెళ్లబోయి.. అప్పటికే బంతిని కిక్ చేసిన సైమన్‌ వేగంతో ముందుకు వెళ్ళాడు దాంతో కాస్త స్లిప్ అయ్యి  అక్కడే ఉన్న కెమెరా ఉమెన్‌ వైపుకు పడిపోతుండగా అది గమనించిన ఆ కెమెరా ఉమెన్ అదృష్టవశాత్తు అక్కడ నుండి పక్కకు తప్పుకుంది. దాంతో ప్రమాదం కాస్త తప్పింది. కెమెరా మాత్రం తలకిందులుగా పడింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఆ ఘటన జరిగిన సమయంలో  పక్కనే ఉన్నటువంటి అలీరెజా కెమెరా ఉమెన్‌ దగ్గరకు పరుగున వచ్చి కెమెరాను సరిచేసి.. ఎలా ఉందండి..? ఏమి ఇబ్బంది లేదు కదా దెబ్బలు తగ్గేలా లేదుగా అని పరామర్శించారు. అందుకు ఆ కెమెరా ఉమెన్ లేదండి అంత బాగానే ఉంది పర్లేదు అని సమాధానం ఇచ్చింది. అలాగే సైమన్‌ను పక్కకు తీసుకెళ్ళి కాస్త చూసుకోవాలిగా, ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది అన్నట్లుగా మాట్లాడి సైమన్ ను అక్కడ నుండి పంపించాడు అలీరెజా. అయితే అలీరెజా స్పందించి మహిళ వద్దకు వెళ్లి ఆమెకు ఎలా ఉందని తెలుసుకోవడం పట్ల నెటిజన్లు సంతోషంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 
">



'గాడ్ ఫాదర్' ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>