BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-central-government-supporting-jagans-three-capitals-proposalca96512c-ddf5-4bb2-b40f-81dbf2564c7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-central-government-supporting-jagans-three-capitals-proposalca96512c-ddf5-4bb2-b40f-81dbf2564c7e-415x250-IndiaHerald.jpgజన ఆశిర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. నేడు ఈ యాత్ర అంబర్ పేటకు చేరుకుంది. అంబర్ పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది అని అన్నారు ఆయన. నేను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్ పేట ప్రజలు,సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అని ఆయన గుర్తు చేసుకున్నారు. అంబర్ పేట ప్రజలు నా ప్రాణం అన్నారు ఆయన. అంబర్ పేట గురించి ప్రసంగిస్తూ కంటతడి పెట్టారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు అన్నారు. అkishan reddy{#}central government;G Kishan Reddy;Telugu;Yatra;Petta;Parliment;Santoshamకన్నీటి పర్యంతం అయిన కిషన్ రెడ్డి...?కన్నీటి పర్యంతం అయిన కిషన్ రెడ్డి...?kishan reddy{#}central government;G Kishan Reddy;Telugu;Yatra;Petta;Parliment;SantoshamSat, 21 Aug 2021 18:46:16 GMTజన ఆశిర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. నేడు ఈ యాత్ర అంబర్ పేటకు చేరుకుంది. అంబర్ పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది అని అన్నారు ఆయన. నేను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్ పేట ప్రజలు,సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

అంబర్ పేట ప్రజలు నా ప్రాణం అన్నారు ఆయన. అంబర్ పేట గురించి ప్రసంగిస్తూ కంటతడి పెట్టారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు అన్నారు. అంబర్ పేటకు దూరమయ్యానని బాధ ఉందన్నారు. అంబర్ పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తా అని ఆయన పేర్కొన్నారు. దేశానికి రాజైనా సరే అంబర్ పేటకు బిడ్డను మాత్రమే అన్నారు.



హుజరాబాద్ లో షర్మిల కొత్త ప్లాన్.. ఆ పార్టీ కే మైలేజ్ ?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>